Daily Updates

3331* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు పర్యావరణ భంగకరం! రసాయన రహిత నార సంచుల వాడకం ఆదర్శనీయం!! 27 మంది కష్టం - 3 చోట్లలో - @3331*           సోమవారం(23-12-24) వేకువ 4.13 కే కార్యకర్తల కృషి ప్రారంభమైనా, బరువు పని గ్రూపు వాళ్లు ముగించేప్పటికి 6.25 దాటింది!           అప్పుడప్పుడు కలిగే సంద...

Read More

3330* వ రోజు...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! 3330* వ శ్రమ సమాచార జిజ్ఞాసలకు స్వాగతం!             ఈ ఆదివారం(22-12-24) స్వచ్ఛ సుందరీకరణ కార్యక్రమం కాస్త ప్రత్యేకత అనే చెప్పాలి. ఆదివారాలనే కాదు - కొన్నిసార్లు కార్యకర్తల శ్రమ విన్యాసాలను వివరి...

Read More

3329* వ రోజు...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! శనివారం వేకువ కాలపు ముమ్మర కార్యక్రమం - @ 3329*             21-12-24 వేకువ చిల్లల వాగు వంతెన ప్రాంతంలో తొలుత అష్టాదశ కార్యకర్తలూ, పిమ్మట 38 మందీ - వెరసి 56 మంది బెజవాడ రోడ్డు కాలుష్యాల పని పట్టాలనుకొన్నారు. 5-30 వేళకు 6 గురు హైదరాబాదు దృశ్య చిత్రీకరణ నిపుణులు వచ్చి 8-40 దాక వివిధ కోణాల్లో ఈ వాలంటీర్ల ...

Read More

3328 వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామాన్లు వద్దేవద్దు! నారచేతి సంచులు ముద్దే ముద్దు!! పదకొండేళ్ల వీధి శ్రమదానోత్సవం! @ 3328*             శుక్రవారం (20-12-24) ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్న స్వచ్ఛ కార్యకర్తలు + వీధి, గ్రామ ప్రజలు 40+40=80 మంది! పండుగ వేళలు వేకువ 4:20 – 6:45!      ...

Read More

3327* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! గురువారం - 3327* వ వేకువ శ్రమ ప్రవాహం!     అది 10-11 ఏళ్లుగా గోదావరి - గంగా జీవనదుల్లాగా ప్రవహిస్తూనే ఉన్నది. ఈ పూట శ్రమకారులు 40 మంది. గ్రామ ప్రయోజనకర శ్రమ ప్రాయోజకులైన వీళ్ళలో వివిధ వయస్సుల - సామాజిక వర్గాల - ఇష్టా ఇష్టాల వ్యక్తులున్నారు గాని - ఇక్కడి 2 గంటల (4.15 to 6.15 AM) శ్రమ సమయంలో మాత్రం అందరి ఆశయమొక్క...

Read More

3326* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! 3326* వ శ్రమ వేడుకలో కొన్ని సంగతులు!           అవి బుధవారం (18-12-24) వేకువ కాలానివి; 4:15 కు మొదలై 6:20 కి గాని ముగియనివి; చలి విపరీతంగా ఉన్నా 31+2+5 గురి ప్రమేయమున్నవి: ఇప్పటిదాక సుమారు 4 లక్షల పని గంటల వీధి సేవల  సంగతులన్నమాట! ...

Read More

3325* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని మానేద్దాం! నార చేతి సంచుల్నే వాడుదాం!! 116 మందితో గ్రామ సేవల జాతర! - @3324*           17-12-24 (మంగళవారం) స్వచ్ఛ సుందరోద్యమ చల్లపల్లిలో మరొక చారిత్రాత్మక ఘట్టం! ఆ సన్నివేశానికి వేదిక విజయవాడ రోడ్డులో 6 వ నంబరు కాలువ ప్రాంతం. 40 మంది స్వచ్ఛ కార్యకర్తల తెల్ల టోపీలూ, 76 ...

Read More

3324* వ రోజు...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!                    16-12-24నాటి పాతిక మంది  శ్రమ విహారం - @3323*  ఆదివారం నాటి శ్రమదాన స్థలం నాగాయలంక బాట నుండి సోమవారానికి ఊరిలోని బందరు రహదారిలోని భగత్ సింగ్ దంత వైద్యశాలకు మారింది. ఫంక్షన్ల, మీటి...

Read More

3323* వ రోజు...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!          శుభ్రపడిన అమర స్థూప ప్రాంగణం - @3323 *           సమయం 4.20 &6.30.  స్థలం – ఊరికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో నాగాయలంక దారిలో ఏనాడో అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించబడిన సమున్నత కట్టడం. అక్కడికి చేరుకొన్నది 40 మందికి పైగా స్వచ్చ సుందర కార్యకర్తలు.   ...

Read More
<< < ... 27 28 29 30 [31] 32 33 34 35 ... > >>