Daily Updates

3322* వ రోజు...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!           బందరు రహదారిలోనే మరొక 200 గజాల శుభ్ర- సుందరీకరణం! @3322*           శనివారం వేకువ 4.19 కి డజను మందీ,  క్రమక్రమంగా 2 డజన్ల కార్యకర్తలూ కలిసి, సాధించిన వీధి చక్కట్లు మరపురానివి! 6.20 దాక ఇంకా చెప్పాలంటే 6 గురి సుందరీకరణ 7.30 దాక అలా విరామమెరుగక సాగి పోయింది!...

Read More

3321* వ రోజు ...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!! 3321* న వేకువ శ్రమ సందేశం!           శుక్రవారం (13.12.24) వేకువ 4:15 నుండే అది మొదలై 2 గంటలకు పైగా జరిగి 6:20 కి ముగిసింది!           “ఓహోయ్ - మేమ...

Read More

3320* వ రోజు ...

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని – వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!! 34 గురి శ్రమజీవన సౌందర్యం - @3320*           సదరు శ్రమను దక్కించుకొన్న చోటులు – 1) బందరు బాటలోని 6 వ నంబరు పంట కాల్వ ప్రాంతమూ, 2) SRYSP ...

Read More

3319* వ రోజు ...

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? బైపాన్ వీధి మెరుగుదలలో 30 మంది కార్యకర్తలు - @3319*           ఇది బుధవారం (11-12-24) వేకువ సమయపు సంగతి. స్థలమైతే 1 వ వార్డుకు చెందిన బాలికల హాస్టల్ ప్రాంతమే. అక్కడ నాలుగుం బావుకే వీధి పనులకు కాచుకుని ఉన్న 11 మందికి మరో 19 మంది తోడై, 6.12 దాక శ్రమించడం వల్ల మరింత అందంగా తయారైన ...

Read More

3318* వ రోజు ...

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? స్వచ్ఛ సంస్కృతికి మచ్చుతునకగా మంగళవారపు శ్రమోద్విగ్నత - @3318*           10-12-24 నాటి శ్రమోత్సాహం 4:19 కే మొదలై, 6:27 కు గాని తగ్గలేదు! అంటే 2 గంటల 8 నిముషాల వ్యవధన్నమాట! నేటి 33 గ్గురి శ్రమ సంఘటనా స్థలి బైపాస్ వీధిలో వడ్లమర మొదలు ప్రభుత్వ విద్యార్ధినుల వసతి గృహ పర్యంతం! ...

Read More

3317* వ రోజు ...

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? భారతలక్ష్మి వడ్లమర కేంద్రంగా....@3317*           తొలుత పదొకొండుగురూ, నిముషక్రమాన మొత్తం 24 మందీ పాల్పడిన వీధి పారిశుద్ధ్య – సుందరీకరణ సంగతులు : ...

Read More

3316* వ రోజు ...

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ఆదివారం (8.12.24) నాటి శ్రమ సహచారం - @3316*           కనీసం డజను మంది కష్టమైతే ఠంచనుగా 4:20 కే – వాసిరెడ్డి కోటేశ్వరరావు గారి వీధి - అనగా అశోక్ నగర్ 3 వ లైనులో మొదలయింది. పోనుపోను కార్యకర్తల తాకిడి పెరిగి, చివరికా సంఖ్య 34 కు చేరింది. ...

Read More

3315* వ రోజు ...

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3315* వ శ్రమానందం కూడా బైపాస్ వీధిలోనే!           అనగా - విజయనగర్, అశోక్ నగరి చివరి వీధుల వద్దనే! అంటే-కామినేని భవన విభాగాల దగ్గరే; అనందోత్సాహాలు కూడ నిన్నటి వలెనే 31 మందివే; ఒకరకంగా-పరిమాణాన్ని బట్టి చూస్తే శుభ్రపడిన వీధ...

Read More

3314* వ రోజు ...

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? పుష్యమాస పంచమీ శుక్రవారపు పని దినం సంఖ్య - 3314*           అనగా – 6.12.24 తేదీ. ఇక – 4:20-6:13 నడుమ - విజయనగర్ 3 వ వీధి పారిశుద్ధ్యానికి పూనుకొన్న స్వచ్చ కార్యకర్తల సంఖ్య 31. అందులో ఇద్దరో-ముగ్గురో స్థానికుల సహకారం కూడ! ...

Read More
<< < ... 28 29 30 31 [32] 33 34 35 36 ... > >>