పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? పరిశీలించదగిన - పరిశోధించదగిన శ్రమానందం! - @3313* ఈ గురువారం (5/12/24) అనేకాదు - సామాజిక బాధ్యతల పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా ఏరోజైనా స్వచ్ఛ చల్లపల్లి స్వచ్ఛంద వేకువ శ్రమను చూసి, విశ్లేషించి, ఆనందించి, ఆశ్చర్య చకితులు కావలసిందే! ఎందుకంటే: ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? డిసెంబరు 4 న కూడ జాతీయ రహరారి సేవలే! - @3312* మరి ఆసేవలేమో వేకువ 4.11 కే 14 మందితో మొదలయ్యాయి గాని - అందులో అరేడుగురు త్వరగా నిష్క్రమించి, మిగిలిన వారితో తదుపరి కలిసిన వారితో బాటు మొత్తం నికరంగా 27 మంది పరిచర్యలూ కాసానగర కూడలికే దక్కాయి!...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? మంగళవారవు (3.12.24) శ్రమదానం 3311* వ సారి. అది 216 వ రహదారిలోని కాసానగరి నుండి కప్తానుపాలెం దిశగా జరిగింది. 4:20 నుండి 6:20 దాక – చినుకు చిత్తడి లేకున్నా చలిగాలుల మధ్య తాపీగానే జరిగిపోయింది. &nbs...
Read Moreప్రస్తుతం ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ విశ్రాంత ఉద్యోగ పెద్దల సంఖ్య గణనీయంగా ఉంటున్నది. 60 ఏళ్లు దాటిన వీరిలో మరో 10-15 ఏళ్ల పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటున్నది. వీరంతా తమ దినచర్యలతో పాటు ఒక గంట సేపు తమ చుట్టూ ఉన్న సమాజం కోసం సమయదానం, శ్రమదానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. న్యూజిలాండ్ లో క్రైష్ట్ చర్చ్ అనే అందమైన పట్టణంలో విశ్రాం...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? సాగర్ బైపాస్ వీధిలోనే 3310* వ నాడు కూడ! సోమవారం 216 వ రహదారి సేవలు అని ముందు నిర్ణయించుకొన్నది. ఐతే - తుఫాను వర్షం శీలాన్ని శంకించి ఈ వేకువు కూడ 25 మంది కార్యకర్తలు సజ్జా ప్రసాదుని వీధి – అనగా అశోక్ నగర్ 1 వ, 2 వ, 3 వ వరుసల్లోనే – 4:18 – 6:12 నడుమ శ్రమించారు....
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? అత్యుత్సాహ భరితంగా ఆదివారపు శ్రమ నివేదనం-@3309* 2024 డిసెంబరు మాసారంభాన 4.20 – 6.20 వేకువ సమయాన- బైపాస్, సామ్యవాద వీధుల కూడలి ప్రాంతాన- 2 రోడ్లలో సుమారు 300 గజాల బారున జరిగిన 70-80 పని గంటల శ్రమ నివేదకులు నికరంగా 46 మందీ, సమయానుకూలంగా పాల్గొన్నది మొత్తం 75 మంది. ...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? శనివారపు (30.11.2024) శ్రమదాన మహత్మ్యం! (3308*) ఈవింతలు జరిగింది కూడా 216 వ రహదారి మీదనే గాని నిన్నటికి కిలోమీటరు దూరంగా కాసానగర్ కూడలి వద్ద! తుఫాను చెలరేగబోతున్నా – అలుపెరగక - కాలుష్యాల మీద కసి తగ్గక దూరమైనా మూడూళ్ళ నుండి కాలుష్య రహిత పర్యావరణమ్మీద ఆశ చావక సేవలందించిన మొండి వాళ్లు 31 మంది!...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? స్వచ్చంద శ్రమ చరిత్రలో మరొక పుట! - @3307* ఈ పేజీ 29-11-24 (శుక్రవారం) నాటిది. “చలీ-గిలీ జాన్తానై” అని, నిన్నటి తీవ్ర శైత్యం దెబ్బ రుచి చూసి కూడా - ఇవ్వాళ 4:20-6:20 నడుమ NH-216 పారిశుద్ధ్య హరితీకరణకు హాజరైన వారు తొలుత 10 మందే, ఆ సంఖ్య క్షణక్షణ ప్...
Read Moreపర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? నేటి (గురువారం - 28-11-24) చలి వైపరీత్యాన్నెదుర్కొన్న ధీరులు 37 మంది - @ 3306* ఆ గట్టి చలి దెబ్బ ఊళ్లో ఐతే ఇంత ఎక్కువగా తగలకపోను! నిర్మానుష్యమైన 216 వ హైవే మీద - PK పల్లి జంక్షన్ వద్ద - ఉత్తరమ్మూల నుండి తగిలిన చలి కెరటాలను 4.15 - 6.10 మధ్య ఎదుర్కొని, 200 గజాల వీధి శుభ్రతను – [వాళ్ళ పొలం...
Read More