ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వినియోగం మనకెంతో నష్టం కాలుష్య కోరల నుండి పర్యావరణాన్ని రక్షించకుంటే మనకు తీరని కష్టం! 7.7.2025 సోమవారం 3522* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమ యజ్ఞం! జాతీయ రహదారిపై నేటి తెల్లవారుజామున 4:17 నిమిషాలకు 12 మంది కార్యకర్తలతో స్వచ్ఛ యజ్ఞం ప్రారంభమయింది. పెద్ద పెద్ద జిల్లేడు చెట్లు, పిచ్చి చెట్లు ముళ్ళ పాద...
Read Moreఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం! 6.7.2025 ఆదివారం 3521* వ రోజు నాటి శ్రమజీవన సౌందర్యం! 216 జాతీయ రహదారిపై క్లబ్ రోడ్ కు అతి సమీపంలో రహదారి పొడవునా పై భాగంలో, క్రింది భాగంలో ఉన్న పిచ్చి కంపను తుదముట్టించి పరిశుభ్రం చేయుటకు తెల్లవారు జామున 4:19 నిమిషాలకు 15 మంది కార్యకర్తలు వంతెన వద్దకు వచ్చారు. పదునైన కత...
Read Moreఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం! 05.07.2025 శనివారం 3520* వ రోజు స్వచ్ఛ సేవా కార్యములు! వేకువ జామున 4:16 నిమిషాలకు హైవే పై గంగులవారిపాలెం సమీపంలోని వంతెన వద్ద 18 మంది కార్యకర్తలు నిన్నటి పనికి కొనసాగింపుగా రోడ్డు దిగువ భాగాన ఉన్న పెద్ద పెద్ద జిల్లేడు చెట్లు మొదళ్ళ నుండి తీసివేయడం, పెద్ద మొక్కల చుట్టూ కలుపు గడ్డిని బాగు చెయ్యడం జరిగింది. ...
Read Moreఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం! 4.7.2025 శుక్రవారం 3519* వ రోజు శ్రమ సంస్కృతి ప్రతిబింబాలు! 14 మంది కార్యకర్తలతో 21 6 జాతీయ రహదారి వంతెన (గంగులవారిపాలెం సమీపాన) స్వచ్ఛ శుభ్ర కార్యదీక్ష మొదలై పైభాగాన ఒక ప్రక్క అపరిశుభ్రంగా ఉన్న భాగాన్ని బాగుచేయడం, వంతెన మీదకు మట్టి చేరి దానిపై మొలచిన గడ్డిని పూర్తిగా తీసివేయడం, మందుబాబులు పీఠం ...
Read Moreఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం! 03.07.2025 గురువారం 3518* వ రోజు నాటి స్వచ్ఛ సేవలు. జాతీయ రహదారిపై తెల్లవారు జాము 4.22 నిముషాలకు 14 మందితో చల్లపల్లి స్వచ్చ కార్యక్రమాలు ప్రారంభమయినవి. రహదారికి ఒక ప్రక్క చేస్తున్న పనులకు కొనసాగింపుగా మొక్కల చుట్టూ కలుపు తీయడం, రహదారి క్రింది భాగంలో పెరిగిన పెద్ద పెద్ద ప...
Read Moreఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం! 02.07.2025 బుధవారం 3517* వ రోజు నాటి స్వచ్ఛ సేవల ఘట్టాలు. స్వచ్ఛ చల్లపల్లి ప్రవేశ స్వాగతద్వారం వద్ద తెల్లవారుజామున 4.13 నిమిషాలకు 15 మంది స్వచ్ఛ కార్యకర్తలతో ప్రారంభమైన స్వచ్ఛ యజ్ఞం రోడ్డు ప్రక్క గద్దగోరు మొక్కలకు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను లాగి అత్యంత పరిశుభ్రంగా ఆ ప్రాంతమంతా శుభ్రపరిచారు. ...
Read Moreఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం! 01.07.2025 మంగళవారం 3516* వ రోజు స్వచ్ఛ సేవల విశేషాలు! తెల్లవారుజాము 4:15 నిమిషాలకు జాతీయరహదారిపై చల్లపల్లి ప్రవేశం ద్వారం దగ్గర నుండి ఈరోజు పని 14 మందితో ప్రారంభమయినది. రహదారికి ప్రక్కనే ఉన్న గద్దగోరు మొక్కల చుట్టూ కలుపు తీసి, మొక్కలు ఏపుగా పెరగటానికి వీలు కల్పించారు. రహదారికి క్రింది భాగంలో అక్...
Read Moreఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం! 30.06.2025 సోమవారం 3515* వ రోజు శ్రమదాన విశేషాలు! నేటి ఉదయం 216 జాతీయ రహదారిపై స్వచ్ఛ చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద నుండి రామానగరం వైపుగా రహదారి ప్రక్కన చిన్నపాటి వర్షపు చినుకులు పడుతున్న సమయంలో శ్రమలో మొట్టమొదటిగా 4:17 నిమిషాలకు పాల్గొన్నది 10 మంది కార్యకర్తలు. తర్వాత్తర్వాత నిదానంగా వచ్చి చేరినది 13 మంది. మొత్తంగా ఈరోజు శ్ర...
Read Moreఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం! 29.06.2025 ఆదివారం 3514* వ రోజు నాటి స్వచ్చ సేవల విశేషాలు! వేకువ జాము 4.15 నిముషాలకు 19 మంది కార్యకర్తలతో హైవే రోడ్డు పై స్వాగత ద్వారం సమీపంలో పని మొదలు పెట్టబడింది. అక్కడ స్వాగత ద్వారం గోడ క్రింది భాగాన పిచ్చి గడ్డిని, అక్కడే బోగన్ విలియా మొక్కల...
Read More