Daily Updates

3725* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 27 గురితో శివరాంపురం బాట సుందరీకరణ! - @3725*                ఈ సోమవారం (26.1.26) వేకువ శ్రమదానం ఊరికి దూరంగా మారటం వల్లనేమో - నిన్నటి కార్యకర్తల 53 సంఖ్య సగానికి కుదించబడింది. ఐనా సరే - రానున్నది మహాశివరాత్రి ఈ పెదకళ్ళేపల్లి మార్గం ఆ రెండు నాళ్ల పండుగ కోసం లోపరహితంగా ముస్తాబు కావలెను గనుక - అది దశాబ్దకాలపు...

Read More

3724* వ రోజు ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? శ్రమదానం సంగతికొస్తే – ఎట్లైనా ఆదివారం (25.1-26) ఆదివారమే @ 3724* లేకపోతే - నిన్నటి కార్యకర్తలు 45 మందైతే, నేటి గ్రామ సామాజిక కర్తవ్య పరాయణులు 53+11 మందా? (+ తరువాతి వారు దాతలూ, అతిథి కార్యకర్తలూ!) పని జరిగిన కాలం వే...

Read More

3723* వ రోజు ......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? శనివారం (24-1-26) నాడు పెరిగిన స్వచ్ఛ కార్యకర్తల సంఖ్యా బలం - @ 3723*                ఆ సంఖ్య 46, అందులో 17 మందైతే మరీ 4:14 కే హాజరు! ఆగినది నాగాయలంక రోడ్డులోని కరీముల్లా డ్రసెస్ వద్ద, పని చేసింది RTC బస్ స్టాండు మూల నుండి బెజవాడ -బందరు రోడ్ల దాకా! ...

Read More

నా గ్రామ స్వచ్ఛ శుభ్రతలకు హామీగా వెంకటేశ్వర చతుష్టయం!...

 నా గ్రామ స్వచ్ఛ శుభ్రతలకు హామీగా వెంకటేశ్వర చతుష్టయం!                                                             - నాదెళ్ళ సురేష్, 11.01.2026 ...

Read More

3722* వ రోజు .. ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? శుక్రవారం(23-1-26) నాటి 3722* వ శ్రమదానం!                అది మళ్ళీ పూర్తిగా RTC బస్ స్టాండుకు కాకున్నా, వెలుపలి మరియు తూర్పు వైపు 2 రోడ్లకూ పరిమితమయింది. కార్యకర్తలు 27+2 మంది. అనగా + ఇద్దరూ అతిధి కార్యకర్తలనుకోండి!   ...

Read More

3721* వ రోజు .. ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? ఇప్పుడు ఇదొక సంపూర్ణ స్పచ్ఛ- శుభ్ర – సుందర బస్ ప్రాంగణం @ 3721* ఈ గురువారం (22-1-26) కూడా అదే RTC బస్ ఆవరణంలోనూ, కుడి-ఎడమ-మధ్య- ద్వారాలలోనే 34 మంది రకరకాల ప్రయత్నాలు! అందులో కొందరివైతే ప్రవేశ ద్వారం వద్ద ఘాటు కంపుకొట్టే మ...

Read More

3720* వ రోజు .....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? బస్టాండు దక్షిణ ఖాళీ భాగంలో కూడా.... @3720*                బుధవారం వేకువ (21.1.2026)  సమయపు – 4.15 – 6.20  మధ్య సైతం స్వచ్చ కార్యకర్తల ప్రవర్తన ఎప్పటిలాగే!  32 మంది సేవల్ని అప్పనంగా పొందిన RTC ముఖ్య ప్రాంగణంతో ...

Read More

3719* వ రోజు .....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? బస్ ప్రాంగణ శుభ్ర సుందరీకరణం - @3719*                ఆ పుణ్యకార్యం మంగళవారం (20.1.26) వేకువ 4. 20 కే మొదలై 6.22 దాక జరిగి, కార్యకర్తల అంచనాలో 80% విజయవంతమయ్యెను.       ...

Read More

3718* వ రోజు .....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? 19-1-26 (సోమవారం) నాటి పని దిన సంఖ్య – 3718*                ఈ వేకువ 4.18-6.17 నడుమ RTC. సంస్థ ప్రాంగణ ప్రాంతమున వీధి శుభ్ర - సందర్భములకై శ్రమించిన కార్యకర్తలైతే 23 మందే. బస్ స్టాండు ప్రవేశమార్గంలో ఒక్క చీపురు వాలా కొంతసేపు ఊడ్చాడు గాని, మిగిలిన అ...

Read More
<< < ... 6 7 8 9 [10] 11 12 13 14 ... > >>