చల్లపల్లి సంచలనం స్వచ్చోద్యమ చల్లపల్లి సంచలనం గద ఇప్పుడు కార్యకర్త శ్రమదానమె కారణమని నమ్ముడు శ్రమ లేనిదె ఫలిత మసలు సమకూడినదెప్పుడు? “ శ్రమ మూలమిదం జగత్ “ సార్థకమని ఒప్పుడు! ...
Read Moreనిరాశ నిస్పృహ లెందుకొ! ఆశించిన ఫలితాలకు ఆమడ దూరం ఉందనొ గ్రామస్తుల్లోన స్ఫూర్తి కలింగించుట చాల్లేదనొ సగం ఊరి వీధుల్లో సౌందర్యం రాలేదనో నిరాశ నిస్పృహ లెందుక...
Read Moreశుభ సందర్భము ఇదే అని! స్వచ్ఛ సుందరోద్యమమొక సాహసమని - పావనమని- రెండు వేల ఏడొందల రోజుల వైశాల్యమనీ – అన్ని ఊళ్ల కనివార్యము - ఆచరణీయము అనుకొని చాటి ...
Read Moreబహుశా కార్యకర్త శ్రమమే గద! ఎన్ని వేల - వేల యేళ్లు ఈ గ్రామం ముది వయస్సు? దశాబ్ది స్వచ్ఛోద్యమ మనగా దానిలోన ఒక్క నలుసు! ఈ మాత్రం కళకళగా ఏ కాలంలో ఉందని? ...
Read Moreచల్లపల్లి హొయలు వంక బెట్ట వలసినదా స్వచ్చోద్యమ చల్లపల్లి? శంకించుట వివేకమా శ్రమ సంస్కృతి ప్రభావాన్ని? చిత్త శుద్ధి లేకుంటే జరిగేదా ఇది తొమ్మిదేళ్లు? ...
Read Moreసమగ్రమా - సశేషమా! దినదిన గండంగానా – ప్రతిక్షణానందంగానా బాహ్య ప్రేరణగానా - అంతరంగ ప్రబోధమా ఆదర్శం చెప్పడమా - ఆచరించి చూపడమా స్వచ్ఛ కార్యకర్త సేవ సమగ్రమా - సశేషమా!...
Read Moreఅంటీ - ముట్టకుండడం? ఔనన్నా - కాదన్నా అగ్ని వంటిదే ‘సత్యం’ అలాంటిదే చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం ఏవో లోపాలున్నా ఎందుకు దాన్నాపడం? ఆ వంకతొ ప్రజలెందుకు అంటీ - ముట్టకుండడం?...
Read Moreపచ్చినిజం చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం ఒక యజ్ఞం ఊరు దానివల్ల చాల మారడమొక పచ్చినిజం ఆటంకాలేవేవో అప్పుడపుడు వస్తున్నా ఆ ప్రవాహ మెన్నడాగ నందులకే ధన్యులం!...
Read Moreఏదైనా – చేదైనా దృఢ నిర్ణయ మయ్యాక దీటుగ చేయక తీరదు ఏదైనా ఊరి కొరకు – చేదైనా అది తప్పదు స్వార్ధానికి కానందున సంశయమసలుండబోదు ...
Read More