రామారావు మాష్టారి పద్యాలు

17.08.2023...

             కానీ కొందరిలోనే అందరికీ కోరిక ఊరంత బాగుపడాలనే పచ్చదనం పరవళ్లతో ప్రజలు మురిసి పోవాలనే కానీ కొందరిలోనే కదలికుంది, తెగువున్నది ...

Read More

16.08.2023...

          చోద్యం చూస్తుందామా? ఏమయ్యా! ప్రతి వేకువ నీ గ్రామం వీధుల్లో తొమ్మిదేళ్లు ఎండల్లో - తొలకరిలో - మంచుల్లో కార్యకర్త శ్రమిస్తుంటె చోద్యం చూస్తుందామా? ...

Read More

15.08.2023...

       సంగతులను గ్రహించవా? కాలానికి కళ్లున్నవి - లోకానికి చెవులున్నవి నీరవ వాతావరణపు నిస్తేజ గ్రామంలో ప్రాణవాయువులు పెంచే - పచ్చదనాలను పంచే ...

Read More

14.08.2023 ...

                          అతడు మారుతి అతడు మారుతి - వేంకటాపుర మందతనిదొక క్రొత్త సంస్కృతి తండ్రి స్మృతిగా ప్రక్క ఊరికి దారి పొడుగున హరిత సత్కృతి స్వకష్టార్జిత మిట్లు పర్యావరణ భద్రత కిచ్చు వైఖరి ముందు ముందు à°...

Read More

13.08.2023...

             పచ్చ తోరణ బంధకంగా ! సదాలోచన ఊకదంచదు - స్వచ్ఛ భావన ఊరకుండదు మాతృగ్రామం పట్ల ఎదిగిన మమత సైతం గమ్మునుండదు ప్రయాణికులకు పరవశంగా - పండ్ల మొక్కల పెంపకంగా వేంకటా- శివరాం పురాలకు పచ్చ తోరణ బంధకంగా !...

Read More

12.08.2023...

        కథలు కథలుగ చెప్పగలుగును! గట్టు నడిగిన – చట్టునడిగిన – చెట్టు పుట్టల నడిగి చూచిన తల్లి నడిగిన – పిల్ల నడిగిన – కల్ల తెలియని పువ్వు నడిగిన దారి ప్రక్కన రంగులద్దిన గోడ...

Read More

11.08.2023...

                     ఆహ్వానం ముప్పై మంది కష్టంతో ముగిసె “పచ్చతోరణం” దుబాయ్ ప్రవాస శ్రమదానంతో ఉద్యమ పతాకం గ్రామ సమాజానికిదొక కనువిప్పగు సంఘటనం ప్రతి à...

Read More

10.08.2023...

  సాధనమున పనులు సాధనమున పనులు సమకూరుననిగదా వేమనార్యుడెపుడొ విన్నవించె  వేన వేల నాళ్లు వీధి శుభ్రతకు శ్ర మించు వీరులకు నమస్కరింతు!...

Read More

06.08.2023...

          వానకాలం ఏదైనగాని..... మద్యం దిన మార్తాండుని మండు టెండలోగానీ- ఎముకలు కొరికే చలి వేకువ సమయంలో గానీ- కసరి ముసురు గడ్డు వానకాలం ఏదైనగాని- ఆగనిదే చల్లపల్లి స్వచ్ఛ - సుందరీకరణం!...

Read More
<< < ... 118 119 120 121 [122] 123 124 125 126 ... > >>