ఎవరి దెంత సౌజన్యం? ఎవరి దోయి సౌభాగ్యం? ఎవరి దెంత సౌజన్యం? ఎవ్వరసలు ధనవంతులు? వాస్తవముగ ధన్యులెవరు? ప్రతి గంటకు లక్షలు సముపార్జించే ఘటికులా? ...
Read Moreఅతడె బసవ శంకరుడు క్రమశిక్షణ పాటించుచు కార్యకర్తలిందరు సమయంతో బాటూరికి శ్రమదానం చేస్తురు అవి చాలక కష్టార్జిత మర్పింతురు గ్రామానికి ఆ లిస్టులొ క్రొత్త పేరు అతడె బసవ శంకరుడు!...
Read Moreఆ భాగ్యం తమ దందురు వీధి డ్రైన్లు బాగుచేసి, వ్యర్ధాలను తుడిచి వేసి, ఊరి అందచందాలొన గూర్చు కార్యకర్తలే అదృష్టంగా తలతురు గ్రామస్తులు కొందరు! ...
Read Moreకలవు సకల హంగులు గలగల పారే డ్రైనులు – కళకళలాడే వీధులు అడుగడుగున హరిత వనము - పూదోటల పరిమళాలు జలధారల కడ ఫొటోలు - సెల్ఫీల వినోదాలు.... గంగులపాలెం వీధికి కలవు సకల హంగులు!...
Read Moreఅతిరథులను వీక్షించా! గ్రామ కలుషితముల మీద కత్తి దూయు కార్యకర్త లందరిని పరీక్షించా - అభిమతాలు గుర్తించా సొంత ఊరి సమస్యలకు స్పందించుట గమనించా అర్ధ రథులు – మహారథులు - అతిరథులను వీక్షించా!...
Read Moreపొగడేందుకొ – తెగడేందుకొ ప్రత్యేక శ్రమ చరిత్ర వాస్తవములు కవితలతో - ఉన్న నిజం దాచకుండ - లేనివి కల్పించకుండ గ్రంథస్థం చేయడమే గానీ – పనిగట్టుకొనీ పొగడేందుకొ - తెగడేందుకొ పూనిక కాదని మనవి!...
Read Moreఎవరయ్యా ఈ ఆకుల భరతుడు ఎవరయ్యా ఈ ఆకుల భరతుడు - ఏమిటయా ఇతని వెర్రి? పగలంతా కష్టపడుచు మెకానిక్కు అవతారం అది చాలక వేకువనే గంటన్నర శ్రమదానం ఎంత బరువు పనులకైన ఎప్పుడైన సంసిద్ధం!...
Read Moreనాకెందుకసలు? ఆలయాలు, బడులు, వీధులందముగా కనిపించక - ఆహ్లాదము కలిగించక కళాహీనమై పోతే తమ శ్రమనూ, సమయమునూ ధారబోయు వారి గూర్చి పొగడడమే నా పనా? తెగడుట నాకెందుకసలు?...
Read Moreతెగడేందుకు నేనెవరిని? బలవంతము, మొహమాటము ప్రసక్తులే లేకుండా వేకువ నాల్గింటి నుండి వీధి సేవలాచరించు స్వచ్ఛంద శ్రమదాతలు చల్లపల్లిలో ఉండగ పొగడేందుకు నాకేం పని? తెగడేందుకు నేనెవరిని?...
Read More