రామారావు మాష్టారి పద్యాలు

17.12.2024 ...

        పనులు చేయుదమ్మెవరిదొ పైపై కబురులు చెప్పక పనులు చేయుదమ్మెవరిదొ     వేకువ బ్రహ్మముహూర్తపు వీధి సేవ చేవెవరిదొ   గమ్యమ్మును వెంటాడే కర్మవీర వరులెవ్వరొ... అట్టి స్వచ్ఛ కార్యకర్త కర్పిస్తాం ప్రణామములు!...

Read More

16.12.2024...

             ఏ గాంధీ గిరి శ్రమతో ఏ సాత్విక ఉద్యమాలు ఇంత విజయవంతమయ్యే? ఏ గాంధీ గిరి శ్రమతో ఇంతగ మారెను గ్రామము? ఎండా-చలి -మంచుల్లో ఏఉద్యమ మాగలేదు? ఎంత మాయ జరిగినదో! ఈ దశాబ్ద ఉద్యమాన!...

Read More

14.12.2024...

 ప్రక్క ప్రక్కకు తప్పుకొందురు? దురాశామయ జీవితములో - నిరాశ మయ పరిస్థితిలో తమ హితార్థమె ఎవ్వరెవ్వరొ తమ బజారును తుడుస్తుంటే గడ్డిచెక్కీ- చెమట క్రక్కీ - డిప్పలెత్తీ శ్రమిస్తుంటే పట్టనట్లే ఎంతకాలము ప్రక్కప్రక్కకు తప్పుకొందురు?...

Read More

13.12.2024...

       సమాజానికి వక్తికీ ఒక జారుముడి వేసేసి కథలు కథలుగ వ్రాయవలసిన కార్యకర్తల కష్టమిచ్చట భావితరములు నేర్వజాలిన బాధ్యతా నిర్వహణ మిచ్చట సమాజానికి వక్తికీ ఒక జారుముడి వేసేసి వదలక ...

Read More

12.12.2024...

       ఏమాయలు చేసితిరో అవార్డులూ, రివార్డులూ అసలగు కొలమానములా? గుర్తింపులు కీర్తింపుల గొడవలు మనకవసరమా? ఒక గమ్యం దిశగా మీ ఒక్కొక అడుగును వేస్తూ ఏమాయలు చేసితిరో స్వచ్ఛోద్యను...

Read More

11.12.2024 ...

     ఏమ్మాయలు చేసితివే! ఈ వృద్ధులకీ ఓపిక ఎచటి నుండి ఊడి పడేనొ! గృహిణులకీ పారిశుద్ధ్య కృషి ఎందుకు వ్యసనమాయె? శ్రమ సాహస విన్యాసం కార్యకర్తకెట్లబ్బెనొ! ఏ...

Read More

10.12.2024...

    వ్యత్యాసం – అందరి ఆలోచనలో సుఖమంటే ఉద్యోగం – ఫ్యాను క్రింద, A/C లోన – బట్ట మురికి పట్టకుండ – దర్జాగా బ్రతకడం స్వచ్చోద్యమ మందేమో బజారెక్కి – చెమట క్రక్కి ...

Read More

09.12.2024...

 చెమట ఫలమే! వీధి వీధిని తిరిగి చూస్తే – ఊరి మూలలు వెదకి చూస్తే బయలు దారులు వెళ్లి చూస్తే – అన్ని చోట్లా పచ్చదనమే! ఈ అడుగడున ఆహ్లాదమయమే! కార్యకర్తల చెమట ఫలమే! ...

Read More

08.12.2024 ...

      చల్లపల్లికి ముద్దు బిడ్డలు! ఎండ మండీ, వాన ముసిరీ గండములు గట్టెక్కుతుంటే పేడ - పెంటలు ఎత్తివేస్తూ – మొండి గోడల నందగిస్తూ ఊరి చుట్టూ పూలవనములు వృద్ధి చేస్తూ - శోభనిస్తూ ...

Read More
<< < ... 25 26 27 28 [29] 30 31 32 33 ... > >>