అహం మీసం త్రిప్పుతుంటే స్వార్ధములు తొడ కొట్టుతుంటే - అహం మీసం త్రిప్పుతుంటే – బిడియములు, సందిగ్ధతలు మరి కొంత మందిని అడ్డుకొంటే – అడ్డుగోడలు దాటుకొంటూ - బాధ్యతలు గుర్తుంచుకొంటూ ...
Read Moreఅందరం పునరంకితం పైకి కనిపించని సమాజం క్షణక్షణమూ చలన శీలం మంచిగా వినియోగపెడితే మాటవింటది కాలచక్రం అదే చాటుచు చెప్పుచున్నది స్వచ్ఛ – సుందర శ్రమ వినోదం అందుకే స్వచ్చోద్యమానికి అందరం పునరంకితం!...
Read Moreఎవ్వరు వంద నార్హులు? సుఖమునకు నిర్వచనమేదో - సంతసానికి అర్ధమేదో సమూహం కృషి ఫలితమెట్టిదొ - ఐకమత్యం శక్తి ఎట్టిదొ మాటి మాటికి ఋజువు చేస్తూ ప్రజల మనసులు తట్టి లేపే స్వచ్చ సుందర కార్యకర్తలు కాక ఎవ్వరు వంద నార్హులు?...
Read Moreప్రాపంచిక స్వస్తతకై పర్యావరణం రక్షణ ప్రతి యొక్కరి బాధ్యత ప్రాపంచిక స్వస్తతకై ప్రకృతితో సఖ్యత అందరికీ ఆహ్లాదం - కొందరిదా బాధ్యత? స్వచ్ఛోద్యమ చల్లపల్లి సాధిస్తుందా ఘనత...
Read Moreఆలోచనలున్న ఊరు ఔనా! ఇది సామ్యవాద ఆలోచనలున్న ఊరు అందరు తమతో బాటుగ స్వస్తులుగా నిలువ గోరు వాతావరణంలో ఆభావనలున్నట్టి ఊరు స్వచ్ఛోద్యమ తరంగాలు ఆ భావన లక్షణాలు ?...
Read Moreఎక్కడైన ఉండేదే ఎక్కడైన ఉండేదే ఈ ద్వైధీ భావజాల మొక వంకన స్వచ్ఛ - శుభ్రతొక ప్రక్కన గలీజుగా పాల మీద మీగడ వలె కాలమె తేల్చేయగలదు – ఏది మంచి...
Read Moreఅసలు హేతువనుకొంటే- ఔనన్నా కాదన్నా అందరి ఆరోగ్యాలకు హరిత స్వచ్ఛ శుభ్రతలే అసలు హేతువనుకొంటే- చల్లపల్లిలో ఆ పని సజావుగా సాగుతోంది! ముప్పది నలుబది ఊళ్లకు మోడల్ గా నిలుస్తోంది!...
Read Moreదేశమనగా మనుషులేనని దేశమనగా మనుషులేనని తెలియనోళ్లెవరీ తరంలో? సమాజం యెడ బాధ్యతన్నది తెలియదెవ్వని అంతరాత్మకు? ఊరి శుభ్రత ఎంత ముఖ్యమొ వేరెవరో వివరింపవలెనా? మోటు పనులకు సాహసించని మాట మాత్రం నిజంకాదా?...
Read Moreఓనమాలు దిద్దుకొంది పట్టి పట్టి పరిశుభ్రత పాఠాలను నేర్చుకొంది వీధుల్లో శ్రమదానపు ఓనమాలు దిద్దుకొంది అవసరపడి మురుగు కాల్వ అశుద్ధాలు తొలగిస్తూ స్వచ్ఛోద్యమ చల్లపల్ల...
Read More