అన కొండలు
ఊరి జనులు తోడొస్తే ఉత్సాహం రెట్టింపట
ఎవరొచ్చిన రాకున్నా ఈ ఉద్యమ మాగదటా
కాలుష్యం అన కొండలు కాటేయక ముందే తమ
ఊరిని రక్షించుటకై ఉరుకుతునే ఉంటారట !