అంకితులు మన చల్లపల్లికి – 16
‘తగుదునమ్మ’ – అనుకొంటూ (ఒక మాలెంపాటి )
ఎనభైనాల్గేళ్ల వైద్యుడెపుడూ ఏవో నొప్పులు!
ఇంటి పనులు-పెరటి పనులు ఇవి చాలక వచ్చుటా?
‘తగుదునమ్మ’ - అనుకొంటూ తన ఊరికి సేవలా?
తనదు ఇంటి బాధ్యతలను తాను మోస్తె చాలదా?