20.05.2024....           20-May-2024

      అంకితులు మన చల్లపల్లికి – 98

సరసోక్తుల - చతురోక్తుల దాసి సీతారామరాజు

పంచాయతి పనుల్లోన తలమునకగ ఉండి కూడ

ఏళ్లకేళ్లు శ్రమదానం ఎట్లు చేయగలిగాడో –

ఊరి పట్ల మమత తోడ - ఉధృత సంకల్పం తోడ!