అంకితులు మన చల్లపల్లికి – 104
ఎవ్వరీ స్వచ్ఛోద్యమానికి వెన్నుదన్నుగ నిలిచినారో
ఆదివారం పుస్తకంతో ఆంధ్రజాతిని కుదిపినారో
మూలతత్వం తెలిసి జగతికి ముందుగా చాటించినారో
అట్టి వీ.వీ. సుబ్బారావును అందరం గుర్తుంచుకొందాం !