01.06.2024....           01-Jun-2024

          కలిగేదా మోక్షం?

కష్టాలకు భయపడినానష్టాలకు వెనుకాడిన

గాయాలకు బెదిరిననూస్వేదాలకు జడిసిననూ

కదిలేనా గ్రామం - కలిగేదా సౌఖ్యం!

గ్రామంలో సమస్యలకు వచ్చేదా మోక్షం?