కలిసొచ్చే కాలానికి
వెదకుతున్న ఔషధలత కాలికడ్డు తగిలినట్లు –
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకుల వలె -
అదృష్టం జీడి పాకమై తగులుకు వదలనట్లు –
ఈ స్వచ్ఛోద్యమ కారులు ఈ ఊరికి దొరికినట్లే!