22.06.2024....           22-Jun-2024

              చల్లపల్లికి వెలుగు దివ్వెలు

స్వచ్ఛతను నెలకొలిపి చూపిన - శుభ్రతను సాధించి గెలిచిన 

గ్రామమున ప్రతి వీధికీ  తమ కష్టమును చవిచూపుచుండిన 

హరిత వనములు పెంచి ప్రజలకు ప్రాణవాయువు లందజేసిన

స్వఛ్ఛ సుందర కార్య కర్తలె చల్లపల్లికి వెలుగు దివ్వెలు!