ముందు వరుస నిల్పుటకై
శ్రమ బంధుర – సుమ సుందర చల్లపల్లి వీధులకై
స్వార్ధ రహిత – జాతి విహిత సామాజిక బాధ్యతకై
మోడల్ గా ఒక ఊరును ముందు వరుస నిల్పుటకై
చల్లపల్లినెదో లాగ చక్క చక్కదిద్దుటకే గదా!