14.08.2024 ....           14-Aug-2024

           అభ్యుదయమా! వందనం! 

వేల దినాల నుండీ మొండి మనుషుల గట్టి యత్నం

పైకి వాళ్ళది శ్రమత్యాగం – వింత మనుషుల వెర్రి వ్యసనం

కాని అందు సమాజ భవితకు కలదులే సందేశ మొక్కటి

ఆచరణలో ఋజువుపరచిన అభ్యుదయమా! వందనం!