ఇది కేవల స్వయంకృతం
ఇది శత్రువు చెరుపు కాదు – గత జన్మల ఖర్మకాదు –
విదేశాల కుట్ర లేదు - పులుల మీద పుట్రకాదు –
ఇది కేవల స్వయంకృతం - దీన్నాపుట సులభతరం
చల్లపల్లి స్వచ్చోద్యమ మిందుకొక ఉదాహరణం!