18.10.2024 ....           18-Oct-2024

        అట్టి చిక్కటి నిబద్ధతకే

ఇన్ని ఏళ్ళని హద్దు లేదేఇంతవరకని పరిధి లేదే,

వల్లకాడో – మురుగుకాల్వో - బురదగుంటొ వివక్ష లేదే!

గ్రామమునకొక మంచి జరుగుటె కావలెను ఈ కార్యకర్తకు!

అట్టి చిక్కటి నిబద్ధతకే వందనములభివందనమ్ములు  -