27.06.2025....           27-Jun-2025

       ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 9

మానవుడే మహనీయుడు – మనిషి శ్రమే మహోత్తమం

సమాజ పరమగు శ్రమకిదెనా సాష్టాంగ నమస్కారం
“ఊరి కొరకు ప్రతినిత్యం ఉద్యమించు ధీరులే

ఆదర్శులు – మహోన్నతులు” అనుట నిర్వివాదాంశం!