22.07.2025....           22-Jul-2025

 చల్లపల్లిలో వృక్ష విలాపం –8

(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)

చెట్లు నరుకుటపూలు త్రెంచుటపచ్చదనమును పరిహసించుట,

స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమను బూడిద పాలు చేయుట,

సృష్టినే అవమానపరచుటసుందరతనే వెక్కిరించుట.......

ఇప్పటికి ఇది మీ ప్రలాపము-ముందుముందది మీవిలాపము !