12.12.2022....           12-Dec-2022

         శ్రమదానం చూడరండు!

స్వచ్చ – శుభ్ర స్వప్నాలను – సామాజిక బాధ్యతలను

కలలు నిజం చేయగలుగు కర్మిష్టుల కదలికలను

చూడాలనిపిస్తుంటే – స్వచ్చ చల్లపల్లిలోన

ప్రతి వేకువ జరిగే శ్రమదానం చూడరండు!