06.01.2023....           06-Jan-2023

     నా ప్రణామం -190

చెప్పు కబురు లవెంత సులభమొ - చేసి చూపుట గదా కష్టం!

గ్రామ మంతటి స్వచ్ఛ బాధ్యతకై తపించడ మెంత చిత్రం!

బాధ్యతల బరువులను మోసిన స్వచ్ఛ - సుందర నాయకత్వం!

అమోఘం గద – అద్భుతం గద - అందుకే గద నా ప్రణామం!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,