నా ప్రణామం -192
అయోమయ మని ఏల అనవలె? అసాధ్యం అని ఎందుకనవలె?
జన్మనిచ్చిన ఊరి మేలుకు గంట సమయం ఇవ్వలేమా?
అందరొకటై ఉన్న ఊరును నందనముగా మార్చలేమా?
కార్యకర్తల నిత్య కథ ఇది – కనుక వారికి నా ప్రణామం!