నా ప్రణామం -195
ఏది సత్యం? ఏదసత్యం? ఏది శుభ్రత – ఏదశుభ్రత?
ఏది ఋజువో – ఏది కపటమొ - ఇన్ని శ్రమదానముల సాక్షిగ
జనం దృష్టికి తీసుకెళ్లిన - జాగృతిని విస్తృతం చేసిన
చల్లపల్లి స్వఛ్ఛ సుందర స్వాప్నికులకే నా ప్రణామం!