బహుపరాక్ ఓ కార్యకర్తా!
చెత్తలేరే - వీధులూడ్చే శిష్టులిందరి ప్రయత్నానికి
మురుగు తోడే- వల్లకాడులు శుభ్రపరచే ఉద్యమానికి
“ఖర్మకాదిది సమాజం యెడ బాధ్యత” ను కొను సుమనస్కులకూ
బ్రహ్మకాలపు యజ్ఞమునకూ బహుపరాక్ ఓ కార్యకర్తా!