ఏం లాభం కష్టించక?
సమస్యలెన్నొ గ్రామంలో - ఆశలు ఆకాశంలో
కసవులు, మురుగులు మెండుగ - కబుర్లేల మరిదండగ
చాతైతే ఏ వీథో - వార్డో బాగుచేయ దగును
రచ్చబండ కబుర్లతో ఏం లాభం కష్టించక