ఎవరికి మాత్రం ఉండదు?
ఎవరికి మాత్రం ఉండదు? తమ ఊరత్యుత్తమముగ,
స్వచ్ఛ - శుభ్ర - సంస్కృతముగ, నిండు హరిత శోభితముగ,
అందరి కాదర్శముగా – “స్వచ్ఛ చల్లపల్లి” లాగ
సుమ సుందర సౌరభముగ శోభస్కర మవ్వాలని!