కష్టించక నిజమౌనా కలలన్నీ?
‘కలాం’ గారు చెప్పకనే కలలు కనే వారెందరొ!
“తమ గ్రామం అడుగడుగున సుమ సౌరభ నిర్భరముగ-
స్వస్తతకు ఉదాహరణగ - స్వచ్ఛతకు నిదర్శనముగ –
నిలవాలని!’ - కష్టించక నిజమౌనా కలలన్నీ?