స్వచ్చ కార్యకర్తల మనోభావాలు

ప్రాతూరి శాస్త్రి 26.08.2020. ...

                              శ్రమ జీవన మాధుర్యం  1000 రోజుల పండుగ  ఎవరైనా చూసారా కదిలే నక్షత్రాన్ని,  అని ఓ కవి వ్రాసారు. ఎవరైనా చూసారా ఇటువంటి ఉద్యమం అని చల్లపల్లి వాసులంటారు. ...

Read More

ప్రాతూరి శాస్త్రి 25.08.2020. ...

                       కర్మ ఫలం ఆశించని ధర్మ వీరులు మన చల్లపల్లి కార్యకర్తలు డిసెంబరు 4, 2016 స్వచ్ఛ సుందర చల్లపల్లి కి గొప్ప అనుభూతి నిచ్చినదినము. వెంకయ్య నాయుడు గారు వచ్చిన నాటినుండి పాత్రికేయులు, టీవీ చానల్స్ వారు చల్లపల్లికి వచ్చి కార్యకర్తల, గ్రామ ప్రజల ను అడిగి తెలిసికొనివారు. ...

Read More

ప్రాతూరి శాస్త్రి 24.08.2020. ...

                           పచ్చదనం – పరిశుభ్రత నిండిన పల్లె .. మన చల్లపల్లి      చెత్త సంపద కేంద్రము 2017 లో జూన్ నెలలో ప్రతి గ్రామంలో చెత్త సంపద కేంద్రము ఏర్పాటు చేసి వర్మి కంపోస్టు తయారు చేసి రైతులకు అమ్మవలసినదిగా ప్రభుత్వం ఆదేశించింది.   డా.పద్మావతిగారు మన డంపింగ్ యార్డులో ఏర్పాటు చేయదలచారు....

Read More

ప్రాతూరి శాస్త్రి 23.08.2020. ...

                               *చేయి చేయి కలుపుదాం...  స్వచ్చ హరిత చల్లపల్లిని సాధిద్దాం*.   ప్రకృతి పులకించింది.  కార్యకర్తలు ఆనందంతో పరవసించారు ...

Read More

ప్రాతూరి శాస్త్రి 22.08.2020. ...

                                     స్వచ్చ సుందర పల్లె ...... మన చల్లపల్లి కమ్యూనిస్టు బజారు 250మీ రోడ్డు. Underground drainage చేయదలచి 2 అడుగుల లోతున తవ్వారు. వచ్చిన మట్టిని కార్యకర్తలు ట్రాక్టర్లో లోడు చేసేవారు. ఈ బజారులో మహిళల సేవ మరపురానిది.   డా.పద్మావతి గారు తమ మహిళా సైన్యంతో చైను పద్ధతిన ప్రతిరోజూ 3 ట్ర...

Read More

ప్రాతూరి శాస్త్రి 21.08.2020. ...

    స్వచ్ఛ చల్లపల్లి అందాల హరివిల్లు మన చల్లపల్లి 800 వ రోజు కై  4 రోజుల ముందు సమావేశమైన కార్యకర్తలు.  పాఠశాలల విద్యార్దులతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కనీసం 800 మంది ఉండాలని , అందరూ srysp college నుండి గ్రామంలో న...

Read More

ప్రాతూరి శాస్త్రి 20.08.2020. ...

 స్వచ్ఛ చల్లపల్లి               732 వ రోజు         స్వచ్ఛ సుందర చల్లపల్లి లో మరో మైలురాయి 732 వ రోజు.               ఎన్నో మలుపులు. మరెన్నో అందాలు. స్వచ్ఛ చల్లపల్లి, స్వచ్ఛ సుందర చల్లపల్లి గా మారిన వేళ....

Read More

ప్రాతూరి శాస్త్రి 19.08.2020. ...

 600 నుండి 800 రోజులు ఈ సమయంలో గ్రామంలో చాలా మార్పులు. గంగులవారిపాలెం రోడ్డు పడింది. డాక్టరు గారు తమ స్వంత ఖర్చుతో ఆసుపత్రి రోడ్డు  భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పరచి, దానిపై ఉద్యానవనం నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా పేవర్ టైల్స్ వేయించారు. ఇరువైపులా చక్కనైన పూలమొక్కలతో, రోడ్డు మధ్య కాట్ ఐ లు ఏర్పరిచారు. గ్రామంలో పెళ్ళి జరిగితే పెళ్లి వారు, అప్పుడప్పుడు ప్రేమికులకు ఫోటోస్పాట్ అయింది. కళ్లేపల్ల...

Read More

ప్రాతూరి శాస్త్రి 17.08.2020. ...

 " The Eye" నేను స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమంలో 20 సంవత్సరాలు పాల్గొన్నాను.   చాలా తృప్తిగా వుండేది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు గూడా శిక్షణనిచ్చి సేవాకార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేసేవాళ్ళము. సంవత్సరానికి 2 లేక 3 క్యాంపులుండేవి....

Read More

తూములూరి లక్ష్మణరావు...

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు - కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 49   ఈ 2050 రోజుల ఉద్యమం గొప్పదే గ...

Read More

సుభాషిణి లంకే...

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు - కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 48                         పేరు లంకే సుభాషిణి. వృత్తిరీత్యా గణిత ఉపాధ్యాయురాలు. నలుగుర...

Read More
<< < ... 7 8 9 10 [11] 12 13 14 15 ... > >>