"ఆకుపచ్చ చల్లపల్లి, ఐకమత్య చల్లపల్లి సేవజేయు పాలవెల్లి" ...... శ్రీ జె.డీ.లక్ష్మీనారాయణ గారి చల్లపల్లి సందర్శన. 1408 వ రోజు. సుందర చల్లపల్లి 19.09.2018 ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం....
Read Moreస్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల పోలవరం, పట్టిసీమ యాత్ర (12.05.2018) 40 మంది స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు నిన్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ లను సందర్శించడం జరిగింది. డా.గోపాళం శివన్నారాయణ గారు కూడా తమ 5 గురు బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చల్లపల్లి నుండి ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మన బృందంతో పాటు ఉండి కార్యక్రమం అంతా చక్కగా జరిగేట్లు చూశారు. Excise Department కు ...
Read MoreHEAL సంస్థ గురించి.... ఉదయం HEAL స్కూల్ నుండి 46 మంది విద్యార్థులు వచ్చి స్వచ్ఛ చల్లపల్లి ఉదయం స్వచ్ఛంద సేవలో పాల్గొని చక్కగా పనిచెయ్యటం చూసి స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలందరూ ఎంతో సంతోషపడ్డారు. ఆగిరిపల్లి దగ్గరలో తోటపల్లిలో ఉన్న HEAL సంస్థ విద్యార్థులు అంత దూరం నుంచి చల్లపల్లి రావడానికి ముఖ్య క...
Read More*గుంటూరు మహాప్రస్థానము* వట్టికూటి వెంకట సుబ్బయ్య (గుంటూరు గాంధి) గారి సంస్మరణ సభ చేతన, హీల్ పాఠశాలల పర్యటన వివరాలు గుంటూరు గాంధీ గారి కుటుంబసభ్యులు, మహాప్రస్థాన సేవా సమితి, అవగాహన, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్, నన...
Read Moreస్వచ్ఛ సుందర టాయిలెట్ తో సెల్ఫీ దిగిన కలెక్టర్ లక్ష్మీకాంతం గారు ఆత్మగౌరవ దీక్షలో భాగంగా (07-01-2018) ‘టాయిలెట్ తో సెల్ఫీ’ కార్యక్రమం ఉంది, కలెక్టర్ గారు చల్లపల్లిలో సెల్ఫీ దిగాలని అనుకుంటున్నారని MRO బిక్షారావు గారు చెప్పారు. కార్యకర్తలు, పంచాయతీ అధికారులు, పాత్రికే...
Read Moreటాయిలెట్ కి ఏక్ ప్రేమ్ కహానీ.... స్వచ్ఛ భారత్ కి అత్యున్నత రూపం, - టాయిలెట్ తో సెల్ఫీ ఎవరైనా సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకుల వంటి సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగటానికి ఉత్సాహపడుతుంటారు. కానీ ఈరోజు డా. పద్మావతి గారు చల్లపల్లి నాగాయలంక రోడ్డులో కట్టిన పబ్లిక్ ...
Read More850 రోజులు పూర్తి అయిన సమయాన స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ విజయాలు : • 85,000 గంటల నిస్వార్ధ, నిరంతర స్వచ్ఛ సేవ. • వరప్రసాద రెడ్డి గారి ఆర్ధిక సహాయంతో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుల అభివృద్ధి, సుందరీకరణ. • గంగులవారిపాలెం రోడ్డు అభివృద్ధి, రెండువైపులా రహదారి వనముల అభివృద్ధి....
Read Moreపుష్ప సౌరభమును దారము పొందినట్లు స్వచ్ఛ సుందర చల్లపల్లి సొగసు దశదిశలా వ్యాపించింది. "స్వచ్ఛ భారత్ అంటే తప్పుచేసి సారీ చెప్పడం కాదు, ఆచరించి చూపాలి" ......... స్వచ్ఛ నారాయణర...
Read Moreసంస్కారవంతమైన నమస్కారముతో మొదలైనదీ ఉద్యమం. ఇంతింతై వటుడింతింతైన చందాన వృద్ధి చెందినదీ ఉద్యమం. కేవలం రహదారి శుభ్రతకే పరిమితముకాక మురుగుకూపాలసైతం పరిశుభ్రత కావించిన ఉద్యమం. వేకువ సేవకే ప్రాధాన్యతనిచ్చి సామాజిక చైతన్యాన్ని కలిగించిన ఉద్యమం....
Read Moreక్రమశిక్షణాయుత పారిశుద్ధ్య వ్యవస్థ : 05.12.2015 గత 6 నెలల నుండి చల్లపల్లిలోని 18 వార్డులలో 5 వార్డులను “మనకోసం మనం ట్రస్టు” తరుపున ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి చెత్త నిల్వకేంద్రానికి (Dumping yard) పంపడం జరుగుతోంది. చల్లపల్లి మొత్తం అన్ని వార్డులను, ముఖ్య రహదారులను(main road – market area) రోజూ శుభ...
Read Moreచారిత్రిక ప్రదేశాల దర్శనం భారతీయ సంస్కృతి పట్ల గౌరవం, మానసిక వికాసం కలుగుతుంది. 740 వ రోజు 20.11.2016 స్వచ్చ సుందర చల్లపల్లి ప్రారంభం నుండి ప్రతి సంవత్సరం నవంబరులో ఓ విజ్ఞానయాత్ర నిర్వహించడం జరుగుతున్నది.  ...
Read More