సుందర చల్లపల్లి లో క్రిస్మస్ సంబరాలు - 25.12.2016. కులాలు వేరైనా, మతాలు వేరైనా, భాషలు వేరైనా, స్వచ్ఛ సైనికులంతా ఒకేకులం, ఒకేమతం. సుందర చల్లపల్లిలో క్రిస్మస్ సంబరాలు: ...
Read More"మనం వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో నిజాయితీ, నిబద్ధత ఉంటే, మనం ఎవరి వద్ద తల వంచుకునే అవసరం లేదు." వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్థులు సేవకు వచ్చిన వైనం. ...
Read Moreదేశసేవ కన్న దేవతార్చన లేదు 278 వ రోజు 16.08.2015 కలలు అందరూ కంటారు. కొంతమంది వాటిని సాకారం చేసుకొంటారు. అందునా సమాజశ్రేయస్సుకై కన్న కలలు సాకారమౌతుంటే ఆనందం వర్ణనాతీతం. ...
Read Moreఆచరణ పరులుగారే పరహితార్థ చరణమతులు 133 వ రోజు. హైదరాబాద్ లోని సన్ షైన్ హాస్పిటల్ అధినేత డా. గురవారెడ్డి గారు, MBBS లో డా.డీఆర్కే ప్రసాదుగారికి జూనియర్, డా.పద్మావతి గారి క్లాస్ మేట్, చల్లపల్లి దర్శనార్థం విచ్చేసారు. గ్రామంలో జరుగుతున్న సే...
Read Moreపరిశుభ్రతా యజ్ఞానికి 100 రోజులు... ప్రధాని మోడీ గారు అక్టోబర్ 2, 2014 న దేశంలో బహిరంగ మలవిసర్జన రూపుమాపాలని ‘స్వచ్ఛ భారత్’ కై పిలుపునిచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ పిలుపునివ్వగా కొన్ని గ్రామాలను మంత్రులు దత్తత తీసికొని పరిశుభ్రం చే...
Read Moreఒక్కసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వాడడం మానేద్దాం. స్వచ్ఛత, పరిశుభ్రత, పచ్చదనం, సుందరతకు కావలసిన సేవాతత్పరత గల్గిన కార్యకర్తలు చల్లపల్లిలో స్థిరమగుటచే స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధన అలరించింది. నిరంతర సాధన లక్ష్యాన్ని నెరవేర్చింది. విజయ సాధనతో నమ్మకంగా ముందడుగువేస్తున్నారు కార్యకర్తలు. ...
Read More2017 లో స్వచ్చాంధ్ర కమీషన్ వారు డా. డీఆర్కే గారిని ఏకైక సభ్యుడిగా నియమించారు. స్వచ్చాంధ్ర కమీషన్ సభ్యులుగా సచ్చతే సేవ గూర్చి పలు గ్రామాలలో శ్రమ సంస్కృతి ని గూర్చి వివరించడానికి గ్రామాలు తిరిగాము. మా స్వచ్ఛ సుందర చల్లపల్లి రధసారధి గారికి స్వచ్ఛ శ్రామికునికి దక్కిన అరుదైన గౌరవం. స్వచ్ఛ సుందర సాధన కోసం శ్రమిస్తున్న స్వచ్ఛ చల్లపల్లి రథసారథి, మన కోసం మనం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ వైద్యులు డాక్టర్ డీ. ఆర...
Read Moreత్యాగధనులు శ్రమసంస్కృతి ఫలితమే తరిగోపుల ప్రాంగణం స్వచ్ఛ సైనికుల శ్రమదాన కృషి ఈ డంపింగ్ యార్డు. 1000 రోజుల ఉత్సవానికి దాదాపు 26 రోజులు ఉదయం, సాయంత్రం సేవజేసి డంపింగ్ యార్డుకు నూతన శోభ సంతరించారు. డంపింగ్ యార్డులో ఉద్యానవనాలు నవీకరించబడ్డాయి. ...
Read Moreస్వచ్చోద్యమానికి తలమానికము మన డంపింగ్ యార్డ్ అదే తరిగోపుల ప్రాంగణం డంపింప్ యార్డు చల్లపల్లి చరిత్రపుటల్లో సువర్ణాధ్యాయం. గ్రామానికి మణిపూస. చల్లపల్లి కార్యకర్తల మనోధైర్యాన్ని, పట్టుదలను పెంచి దృఢత్వాన్ని కలుగజేసిన నందన...
Read Moreస్వచ్చ చల్లపల్లి - కాఫీ కబుర్లు ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యక్రమం మొదలైన కొత్తలో 6 గంటలకి కార్యక్రమం ముగిసిన తరువాత అందరం ఇళ్ళకు వెళ్లిపోయేవాళ్లం. కొద్ది రోజుల తరువాత దాసి సీతారామరాజు గారు అప్పుడప్పుడు ‘టీ’ తెప్పించి కార్యకర్తలకు ఇస్తుండేవారు. ఆ కాలంలో ప్రతి బుధవారం విజయవాడ నుండి డా. శివన్నారాయణ గారు వస్తుండేవారు. వారు వచ్చినప్పుడు వాసిరెడ్డి కోటేశ్వరరావు మాష్టారు రాజేశ్వరి ...
Read Moreగ్రామ ప్రగతికి కుడ్య చిత్రకళ వన్నె తెచ్చింది బందరు రోడ్డులో చినరాజా వారి స్థలం వుంది. గోడ 100మీ పొడుగు, 50 మీ వెడల్పు. 2 సంవత్సరాల నుండి ప్రయత్నం చేయగా ఈ సంవత్సరం అనుమతి రావడంతో గోడలు గీకి, ప్రాకారాల .. గోపురాల ఫలకాలు శుభ్రంచేసి చిత్తరువులు వెలికి తీశారు. ఒకటి ...
Read More