కర్మయోగీ! ధర్మ జ్యోతీ! – 4
కాలమును శాసించు ధన్యులు – కర్మ యోగులు – ధర్మ జ్యోతులు
అక్రమాన్యాయాల నడుమనె సక్రమోత్తమ బాటసారులు
అప్పుడప్పుడు సమాజంలో అవతరిస్తారను ప్రవచనం
నిజం చేసిన అయ్యన్ రావు కు నిండు మనసులతో నివాళులు!