గ్రామ భవితల శాస్త నీవే!
ఎవరి సొంతం కాదు సోదర! ఈ సుదీర్ఘ శ్రమ విరాళం
ఎవరి మేలుకొ కాదు కాదుర – ఈ మహోన్నత సంవిధానం
అనుసరిస్తే – ఆదరిస్తే స్వచ్చ – సుందర అడుగు జాడలు!
కర్తనీవే – భోక్త నీవే! గ్రామ భవితల శాస్త నీవే!