సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు! పర్యావరణ హితమే ముద్దు! బుధవారం – 14/5/2025 – 3473* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషములు. తెల్లవారుఝామున 4.15 ని॥కు 11 మందితో మొదటి. ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరి కొద్ది సమయానికే 30 మంది చేరికతో ఊపందుకొంది. వచ్చి రా...
Read Moreప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! మంగళవారం- 13-5-2015- 3472* వరోజు నాటి - స్వచ్ఛ శ్రమదాన విశేషాలు. తెల్లవారు ఝామున 4-17ని. కు బస్టాండులో 7 గురితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ స్వేచ్చాయుత వాతావరణంలో తదనుగుణంగా చేరిన 25 మంది స్వచ్ఛ సైనికుల చీపుళ్ళ చప్పుళ్ళతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ...
Read Moreప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! సోమవారం - 12/5/2025 - 3471* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషాలు! తెల్లవారుఝామున 4.17 ని.లకు 11 మందితో బస్టాండ్ సెంటర్ లో మొదటి ఫొటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ సమయానుగుణంగా 25 మంది చేరికతో వేగాన్ని పుంజుకుంది. ...
Read Moreప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! ఆదివారం 11/5/2025 – 3470* వ రోజు నాటి శ్రమదాన విశేషాలు. తెల్లవారుఝామున 4.14 ని॥కు 10 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవ, ఆదివారం అందునా సెలవురోజు కావటంతో 37 మందికి చేరుకుని ప్రధాన రహదారిపై గల దుమ్ము ధూళిపై చీపుళ్ళతో తమ ప్రతాపాన్ని చూపించారు. ...
Read Moreప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! శనివారం - 10-5-2025 – 3469* వ రోజు నాటి శ్రమదాన విశేషాలు! తెల్లవారుఝామున 4:20 ని.లకు చల్లపల్లి మెయిన్ సెంటర్ లో 10 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవ క్రమక్రమంగా 29 మంది చేరికతో ఊపందుకుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో మంద్రస్థాయిలో వీనుల విందుగా ఉత్సాహానిచ్చే పాటలు వింటూ పనిలో వేగం పెంచార...
Read Moreప్లాస్టిక్ సంచుల వాడకం వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! శుక్రవారం 9-5-2025 - 3468 వ నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషాలు. తెల్లవారుఝామున 4.17 ని॥కు ప్రధాన కూడలిలో ప్రారంభమైన స్వచ్ఛ సేవ మరికొంత సమయానికి 25 మందితో ఊపందుకుంది. ...
Read Moreఒక్కసారికే వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు వద్దు! గుడ్డ సంచుల వాడకమే ముద్దు! గురువారం – 8.5.2025 – 3467* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషాలు! తెల్లవారు ఝామున 4.13 ని॥కు బందరు రోడ్డులోని ATM సెంటర్ వద్ద 10 మందితో ప్రారంభమైన శ్రమదానం మరి కొద్దిసేపటికే 24 మందితో ఊపందుకుంది. ...
Read Moreఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని మానేద్దాం! భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం! చక్కటి పర్యావరణాన్ని అందిద్దాం! బుధవారం 7.5.2025 – 3466* వ రోజు నాటి స్వచ్ఛ సేవా విశేషాలు. తెల్లవారు ఝామున 4.20 ని॥కు 8 మంది కార్యకర్తలతో బందరు రోడ్డులో ATM ...
Read Moreఒకసారి వాడి పారేసి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చాటుదాం. ప్రతి ఒక్కరు ప్రతిన బూని ఈ భువిని కాపాడుదాం! మంగళవారంది : 06.05.2025 – 3465* వ రోజు శ్రమ ఘట్టములు! ఈరోజు తెల్లవారు జామున 4:18 ని॥లకే బైపాస్ రోడ్ లోని సజ్జా ప్రసాదు గారి బజారు మొదట్లో ఆగి దారికి అ...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తిరస్కరిద్దాం భావితరానికి మంచి పర్యావరణాన్ని అందిద్దాం సోమవారం 5.5.2025 - 3464* వ రోజు నాటి శ్రమ జీవన సౌందర్యాలు! అనుకున్న ప్రణాళిక ప్రకారం మెయిన్ సెంటర్ లో జరగవలసిన స్వచ్ఛ సేవ నిన్న పడిన వర్షం కారణంగా బైపాస్ రోడ్ లోని భారతలక్ష్మి రైస్ మిల్లు దగ్గరకు మార్చబడింది. ...
Read Moreఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు వద్దని చాటుదాం – మానవాళి మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడుదాం. ఆటవిడుపు (ఆదివారం - 4.5.25) నాటి శ్రమదానం సంగతి! @3463* చల్లపల్లిలో చాలమంది క్రియాశీలురకు సైతం బద్ధకం పెంచే వారమే కావచ్చు, బడులకూ, కార్యాలయాలకూ, అంగళ్ళకూ సెలవు దినమే కావచ్చు, చల్లపల్లి స్వచ్ఛ ...
Read More