Daily Updates

3517* వ రోజు . ...

 ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం! 02.07.2025 బుధవారం 3517* వ రోజు నాటి స్వచ్ఛ సేవల ఘట్టాలు.          స్వచ్ఛ చల్లపల్లి ప్రవేశ స్వాగతద్వారం వద్ద తెల్లవారుజామున 4.13 నిమిషాలకు 15 మంది స్వచ్ఛ కార్యకర్తలతో ప్రారంభమైన స్వచ్ఛ యజ్ఞం రోడ్డు ప్రక్క గద్దగోరు మొక్కలకు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను లాగి అత్యంత పరిశుభ్రంగా ఆ ప్రాంతమంతా శుభ్రపరిచారు. ...

Read More

3516* వ రోజు . ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం! 01.07.2025 మంగళవారం 3516* వ రోజు స్వచ్ఛ సేవల విశేషాలు!           తెల్లవారుజాము 4:15 నిమిషాలకు జాతీయరహదారిపై చల్లపల్లి ప్రవేశం ద్వారం దగ్గర నుండి ఈరోజు పని 14 మందితో ప్రారంభమయినది. రహదారికి ప్రక్కనే ఉన్న గద్దగోరు మొక్కల చుట్టూ కలుపు తీసి, మొక్కలు ఏపుగా పెరగటానికి వీలు కల్పించారు. రహదారికి క్రింది భాగంలో అక్...

Read More

3515* వ రోజు . ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం! 30.06.2025 సోమవారం 3515* వ రోజు శ్రమదాన విశేషాలు!           నేటి ఉదయం 216 జాతీయ రహదారిపై స్వచ్ఛ చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద నుండి రామానగరం వైపుగా రహదారి ప్రక్కన చిన్నపాటి వర్షపు చినుకులు పడుతున్న సమయంలో  శ్రమలో మొట్టమొదటిగా 4:17 నిమిషాలకు పాల్గొన్నది 10 మంది కార్యకర్తలు. తర్వాత్తర్వాత నిదానంగా వచ్చి చేరినది 13 మంది. మొత్తంగా ఈరోజు శ్ర...

Read More

3514* వ రోజు ....

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం! 29.06.2025 ఆదివారం 3514* వ రోజు నాటి స్వచ్చ సేవల విశేషాలు!            వేకువ జాము 4.15  నిముషాలకు 19 మంది కార్యకర్తలతో హైవే రోడ్డు పై స్వాగత ద్వారం సమీపంలో పని మొదలు పెట్టబడింది. అక్కడ స్వాగత ద్వారం గోడ క్రింది భాగాన పిచ్చి గడ్డిని, అక్కడే బోగన్  విలియా మొక్కల...

Read More

3513* వ రోజు . ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు మనం వాడొద్దు! కాలుష్యాన్ని పెంచి పర్యావరణానికి మనం హాని చెయ్యొద్దు ! 28.06.2025 శనివారం 3513* వ రోజు నాటి శ్రమ జీవన సన్నివేశములు !            216 జాతీయ రహదారిపై చల్లపల్లి ఊరి ప్రత్యేకతను చాటి  చెప్పే స్వాగత ద్వారం వద్దనే ఈ రోజు కూడా పని చేయ తలచి తెల్లవార...

Read More

3512* వ రోజు . ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం! 27.06.2025 శుక్రవారం 3512* వ రోజు శ్రమైక జీవన సౌందర్యం!           216 జాతీయ రహదారిపై స్వచ్ఛ చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద ఈరోజు తెల్లవారుజామున 4:15 నిమిషాలకు 15 మంది కార్యకర్తలతో ఈరోజు గ్రామ సేవలు ఉత్సాహంగా ప్రారంభమయినవి.          దారి ప్రక్క పూలమొక్కలు, ద...

Read More

3511* వ రోజు ....

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు! పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు! 26.06.2025 గురువారం 3511* వ రోజు నాటి స్వచ్ఛ సేవల విశేషములు!          216 జాతీయ రహదారికి ఒక ప్రక్కన కొద్ది రోజులుగా జరుగుతున్న స్వచ్ఛ సేవలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 4:16 నిమిషాలకు 16 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవలు పూల మొక్కలలోని కలుపు గడ్డిని శుభ్రం...

Read More

3510* వ రోజు .. ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు! పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు! 25.06.2025 బుధవారం 3510* వ రోజు పని పాటల ముచ్చట్లు!          తెల్లవారుజామున 4:17 నిమిషాలకు 13 మందితో స్వచ్ఛ సేవలు ప్రారంభమైనవి. హైవే రోడ్ లోని గంగులవారిపాలెం స్వాగత ద్వారమునకు అతి సమీపంలో సువర్ణ గన్నేరు, మద్రాసు కనకాంబరం మొక్కలకు చుట్టూ ఉన్న కలుపు తీయ...

Read More

3509* వ రోజు .. ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు! పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు! 24.06.2025 మంగళవారం 3509* వ రోజు నాటి స్వచ్ఛ సేవల విశేషాలు!          హైవే రోడ్ లోని గంగులవారిపాలెం రోడ్ కు సమీపంలో తెల్లవారుజామున 4:13 నిమిషాలకు స్వచ్ఛ సేవలు ప్రారంభమయినవి.  &...

Read More

3508* వ రోజు .. ...

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు! పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు! 23.06.2025 సోమవారం 3508* వ రోజు నాటి  స్వచ్చోద్యమ సిత్రాలు!          హైవే రోడ్ పై తెల్లవారుజామున 14 మందితో స్వచ్ఛ సేవలు ప్రారంభమయి రోడ్ కి దిగువ భాగాన దట్టంగా పెరిగిన గడ్డిని తొలగించటం. సువర్ణ గన్నేరు, టెకోమారెడ...

Read More

3507* వ రోజు .....

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తప్పు! వాటి వలన పర్యావరణానికి కలుగును పెను ముప్పు . 22.06.2025 ఆదివారం 3507* వ రోజు నాటి  స్వచ్ఛ శ్రామికుల కార్యాచరణ !            216 వ జాతీయ రహదారిపై గత కొద్ది రోజుల నుండి జరుగుతున్న స్వచ్చ సేవల కొనసాగింపుగా ఈ రోజు 4.16 ని. లకు 19 మంది కార్యకర్తలు ...

Read More
<< < ... 4 5 6 7 [8] 9 10 11 12 ... > >>