Daily Updates

3929* వ రోజు.........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం! శ్రావణ బుధవారపు శ్రమ సంగతులు - @3929*                అనగా పరాభవ నామ శాలివాహనశక – 19.08.2026 - ఆంగ్ల సంవత్సరమన్నమాట! వారాలూ, తేదీలూ, ఋతువులూ...

Read More

3928* వ రోజు.........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం! 18 వ ఆగస్టు - (2026) వేకువ శ్రమ తరంగాలు - @3928*                మంగళవారము వేకువ 4.20 నుండి 6.09 దాక – గ్రామానికి దక్షిణ దిశలోని - గంగులవారిపాలెం సమీప రహదారిలోని ఆ తరంగాలు – అతిశయోక్తులుగా అడపా వారు చెప్పినట్లు – “ఆకాశం వంగినా నేల పగిలిపోయినా, పర్వతాలు పేలిపోయినా...” అన్నట్లుగా కాకున...

Read More

3927* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం! సోమవారం మళ్ళీ (17.8.26) NH 216 సుందరీకరణలే - @3927*!                అందుకోసం 4:20 కే అక్కడ వేచి ఉన్న వాళ్లు డజను మంది, వాళ్ళతో తరువాత వచ్చి, చేరిననది మరో డజను మంది. ఆ 24 మంది శ్రమ వైభవం మాత్రం 1) ...

Read More

3926* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం! 3926*వ విడత సాముహిక శ్రమ!                అసలే ఆదివారము –(16-08-26), పనులు జరిగేది ఊరి వెలుపల దూరంగా నైనా- ఒక సువిశాల హరిత – సుందరీకృత రహదారి పైన, అంతకు ఒక గంట ముందేమో వానజల్లు పడి, సుమ బాలలు స్నానమాడిన చల్లని – చక్కని – ఆహ్లాదకర వాతావరణము, చేస్తున్న రహదారి పనులేమో ప్రతిఫల మాసించని సామాజిక సత్కార్యమూ!       &...

Read More

3925* వ రోజు......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 80* వ స్వాతంత్య్ర దినోత్సవ – (శనివారం-15.8.26) 3925* వ శ్రమదానోత్సవం!                సదరు జంట ఉత్సవాలు జరుపుకొన్న స్వచ్చోద్యమకారులు సుమారు 80 మంది; వేదిక వక్కలగడ్డ, చల్లపల్లి గ్రామాల సరిహద్దులోని చిల్లలవాగు గట్టు వంతెన ప్రాంతం; సమయం షరామామూలే-4.20 నుండి 7.25 దà...

Read More

3924* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 3924* (శుక్రవారం -14.8.26) నాటి శ్రమదాన సమాచారం-                ఆ సమాచారానికి ముందుగా ఒక చిన్న విషయం - రోజువారీగా - 7:30 & 8:00 మధ్య నాపాటికి  నేను ఇంట్లో కూర్చొని ఆ 30-40 మంది సామూహిక సత్కార్యాలను నెమరువేసుకుంటూ, వాళ్ల శ్రమనూ, సమయదానాలనీ లెక్కలు కట్టుకొంటూ వ్రాసుకుపోతున్నాన...

Read More

3923* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? తరిగోపుల ప్రాంగణం వద్ద తనివి తీరా శుభ్ర – సుందరీకరణలు - @3923*                ఆ సుందరీకరణలు మన సమకాలపు వింతలు! ఆ 37 గురి గుంపు చాల విలక్షణమైనది! వాళ్లు గనుక రోజువారీ కూలీలైతే - మనిషికి 2000/- ఇచ్చినా వేకువ 3.30 కు లేచి, కొందరైతే 4 కిలోమీటర్లు ప్రయాణించి, 4:2...

Read More

3922* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? బుధవారం (12-8-26) నాటి రహదారి సేవలు! -@3922*                అవీ అంతే - ఊరికి దూరంగా, గంగులవారిపాలేనికి దగ్గరగా, శారదా గ్రాండ్యూర్ ఫంక్షన్ హాలుకు సమీపంగా 4.30 కి కాదు - 4.20 కే శుభారంభమై 6:10 దాక సందడిగానూ – సామూహికముగానూ కొనసాగినవి. ...

Read More

3921* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 3921* వ విడత (11-8-26), మంగళవారపు కృషి!                ఆ కృషీ, ఆ పట్టుదలా, (లేదా ఆ వెర్రీ) మళ్లీ NH216 - శారదా గ్రాండ్యూర్  ప్రాంతమందే జరిగెను! 4.30 - 6.00 నడుమ శ్రమదానం జరగాలనే స్వచ్ఛ – శుభ్ర - సుందరీకరణ నియమాన్ని ఎప్పుడో ప్రక్కన పెట్టి, ఈ వేకువ మరà±...

Read More

3920* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 3920* వ నాటి ముచ్చటైన శ్రమదానం!                               అది మరొకమారు నేషనల్ హైవేలో ని శారదా గ్రాండ్యూర్  అనబడే గ్రామ ప్రతిష్టాత్మక ఫంక్షన్ హాల్ సమీపంలోనే జరిగినది. ఈ సోమవారం (...

Read More

3919* వ రోజు......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం? 80 నాళ్ల దూరంలో 4000* పని దినమిది!                అనగా : 9-7-26 – ఆదివారపు శ్రమ దినం గురించిలెండి. అసలొక ఊరిలో – 12 ఏళ్ల పాటు సొంతానికి కాక - 28 వేల జనాభా ఆహ్లాదం కోసం రోజూ 30-40-50 మంది రకరకాల సామాజిక నేపధ్యాల వాళ్ళు వేకువ 4:20-6.10 నడుమ పాటుబడుతున్నారనే వార్త ఎలాంటిది?...

Read More
<< < ... 2 3 4 5 [6] 7 8 9 10 ... > >>