Daily Updates

2419* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!   ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!   ఆది తప్ప-అంతం లేని చల్లపల్లి స్వచ్చ-సుందరోద్యమంలో -2419 * వ రోజు   ఇది సోమవారం(25.04.2022) వేకువ – సమయం 4.30 ; ఎక్కడందురా- రామానగరం – బందరు మార్గం- 6 వ నంబరు కాలువ...

Read More

2418* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం! 2418* వ వేకువ (ఆదివారం-24.04.2022) స్వచ్చంద శ్రమ వీర విహారం!             4.18 – బ్రాహ్మీ ముహూర్తానికి డజను మందితోనూ- ఒక్కో నిముషం గడిచే కొద్దీ సంఖ్యా బలం పెరిగి- పెరిగి అది నాలుగున్నర డజన్లు (54) గాను (కొందరు నడక మిత్ర కార్యకర్తలు ఈ రోజు మరొక అరగంట శ్రమదానం చెయ్యక తప్పదని ముందుగానే హెచ్చరించారు కూడా) మారి 6.35 దాకా – 2 ¼ గంటల పాటు – రామానగ...

Read More

2417* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం! 2417* వ నాటి 34 మంది వీధి పారిశుద్ధ్య పరిశ్రమ!           ఔను నిజం! ఈ శనివారం వేకువ 4.15 - 6.12 సమయాల నడుమ సంత వీధి కేంద్రంగా జరిగిన శ్రమదానం – ఒక దశలో – 5.40 ప్రాంతంలో సమీపం నుండి పరిశీలిస్తే నాకనిపించిన పదం ‘పరిశ్రమే’! ఈ 30 + మందీ గ్రామ స్వచ్చ కార్మికులే! బైపాస్ కూడలి నుండి పోలీసు ...

Read More

2416* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం!   ముప్పదిన్నొక్క కార్యకర్తల – 115 నిముషాల – వీధి పారిశుద్ధ్యం-@2416*   శుక్రవారం (22.4.2022) వేకువ కూడ ఇంచుమించు అదే బైపాస్ మార్గం – ప్రారంభ సమయం -4.14 AM. సాగర్ సినిమా ప్రదర్శన శాలను దాటుకొని, బెజవా...

Read More

2415*వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా? గ్రామ వీధుల్లో శ్రమదాన వీచిక - @2415*           గురువారం (21-4-22) వేకువ 27 మందితో 4.17 నుండి 6.08 దాక వీచిన శ్రమదాన కెరటం సినిమా హాలు వెనుక బైపాస్ మార్గంలోని మెండు (పోస్టల్) శ్రీనివాస్ ఇంటి దగ్గర బయలుదేరింది! అది అక్కడి నుండి మూడు దిశల్లో – 1) కస్తూర...

Read More

2414*వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా? శ్రమ దినాల సంఖ్య 2414* - బుధవారం (20-4-22).           మరొక మారు సాగర్ టాకీస్ బైపాస్ ఉపమార్గంలోని పాతకాలపు ప్రభుత్వాసుపత్రి శిధిల భవన ప్రాంతమే! సమయం వేకువ 4.13! అప్పటి 15 మందికి తోడైన మరో 15 మంది! 30 మంది శ్రమదానంతో మెరుగుపడింది. ప్రధానంగా వంపులు తిరిగిన యడ్లవారి వీధే! ఐతే - ఎప్పటిలాగే దీన...

Read More

2413*వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా? 2413* వ వేకువ కూడ అదే బరువు పని             మంగళవారం సైతం అదే చోట – ఆ ఆరుగురు  రెస్క్యూ టీం మనుషులే 4.26 నుండి 6.10 మద్య ఆ దహన వాటిక పడమటగా మళ్ళీ అదే బండ పని! (ఇవి నా మాటలే సుమా! ఊరి సౌకర్య మెరుగుదలే లక్ష్యంగా 8 ఏళ్లుగా శ్రమిస్తున్న కార్యకర్తలకు తమ గమ్యం వైపు ఒక్కో అడుగే...

Read More

2412*వ రోజు......

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా? 2412* వ నాటి రెస్క్యూ టీం వారి శ్రమ సన్నివేశం.           మొన్నటి, నిన్నటి గ్రామ మెరుగుదల స్థలాలు మారినట్లే - నేటి (సోమవారం - 18-4-22) శ్రమ ప్రమోదస్థలం కూడ మారింది! 4.25 – 6.00 నడుమ ఆరుగురు కార్యకర్తల బృందం నిర్వహించిన శ్మశానాంతర్గత సౌకర్య సంపాదనే ఈ వేకువ ...

Read More

2411*వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా?           మరొకమారు ATM కేంద్రంగా – బందరు రహదారిలో - @2411* ...

Read More
<< < ... 141 142 143 144 [145] 146 147 148 149 ... > >>