Daily Updates

2309* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? అలవోకగా -  సమయమే తెలియనట్లుగా – 2309* వ నాటి శ్రమానందం.           నిన్నటి కన్న కాస్త ముందుగానే - 4.18 కే – బైపాస్ వీధిలో మొదలైన వీధి పారిశుద్ధ్య కృషి వ...

Read More

2308 * వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?   మంచి నీళ్ల ప్రాయంగానే 2308* వ నాటి వీధి శుభ్ర – సుందరీకరణం.               బుధవారం (22-12-21) నాటి వేకువ - 4.19 కే మొదలై, సజ్జా ప్రసాదు గారి (అశోకనగర్ తొలి) వీధి, బైపాస్ మార్గంలో కొంతమేర, కొసరుగా సబ్బినేని (చాపల) బోసు గారి ఖాళీ స్థలమూ ఇంత బా...

Read More

2307* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   ‘రెస్క్యూ దళం’ అనే పేరుబడిన స్వచ్చ కుటుంబీకులు 2307* వ నాటి చర్యలు.               డిసెంబరు నెల చలి - అందులోనూ ఈ రెండు మూడు రోజులుగా దాని పంజా దెబ్బ ఇంకాస్త ఎక్కువగా ఉండగా - ఈ మంగళవారం నాటి వేకువ రెస్క్యూ టీమ్ మాత్రం ఇవేమీ పట్టించుకోక - రెండు ముఖ్య రహదార్లలో రోడ్డ...

Read More

2306* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   2306* స్వచ్ఛ - సుందరోద్యమంలో సరిక్రొత్త అధ్యాయం – వీధి పండుగ సంప్రదాయం! ఔను మరి! సోమవారం వేకువ గంగులవారిపాలెం వీధిలో 64 మంది -  ఇటు శాయి, భవఘ్ని నగర్ పౌరులూ, అటు స్వచ్ఛ కారకర్తలూ, ముగ్గురు నలుగురు ఉషోదయ వాహ్యాళి వ్యక్తులూ గంటన్నర పాటు జరుపుకొన్నది అక్షరాల...

Read More

2305* వ రోజు......

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   2305* వ నాటి 33 మంది గ్రామ వీధుల పారిశుద్ధ్య పరాయణత్వం.             అదివారం (19-12-21) నాటి వేకువ 16 మంది కార్యకర్తల హాజరైతే మరీ 4.19 కే మొదలై, 4.25 కు ముందే అసంఖ్య 32 కు చేరింది (33 లక్కీ నంబరు నాది)! స్వచ్చోద్యమ తొలినాళ్ల నియమం కార్యకర్తలు ...

Read More

2304* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం... 2304* వ వేకువ జాములో సైతం బైపాస్ మార్గం దగ్గరే!            ఇది డిసెంబరు - 18 వ రోజు. గాండ్రిస్తున్న చలిపులికి భయపడి మంచాలు దిగక - దుప్పట్లు వీడక – 1 -2 వార్డుల గ్రామస్తులు పడక గదులకే పరిమితులౌతున్న 4.20 సమయం. అటు ముక్తి కోసం అయ్యప్పస్వాములు, గ్రామ రోగకారక కాలుష్య విముక్తి కోసం ఈ స్వచ్ఛ కార్యకర్తలు!...

Read More

2303* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం... వారం రోజుల శ్రమతో ముస్తాబైన వడ్లమర వీధి - @2303*             ఏడెనిమిది నాళ్ల - పాతిక ముప్పై మంది శ్రమదాతల - ...

Read More

2302* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం... ఏడెనిమిదేళ్ల స్వచ్ఛ - సుందరోద్యమంలో 2302* వ నాటి విశేషాలు.         ఒకనాడు కాలు పెట్టడానికే భయపడ్డ పెద్ద వడ్లమర వీధిలోనే ఈ బుధవారం కూడ 25 మంది స్వార్థరహితుల శ్రమదానం! సిమెంటు బాట అంచులు విరిగిపోకుండ మురుగుకాల్వల వ్యర్ధాలతోను, రాతిముక్కల రద్దులతోను వంచిన నడుమెత్తని నలుగురి సర్దుబాటు ప్ర...

Read More

2301* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...   2301 * వ నాటి స్వచ్చ- సుందర శ్రమదాన వేడుక.               పని రోజుల- పని గంటల- సామాజిక స్ఫూర్తి పంపకాల పరంగా నిన్నటి క్రొత్త మైలు రాయి తర్వాత ఈ వేకువ కూడ 24 మంది శ్రమ దాతల గ్రామ పురోగతి ప్రయత్నం భారత లక్ష్మి రైస్ మిల్ కేంద్రంగానే సాగింది. ఇద్దరు అనుభవజ్ఞ (సజ్జా-జ్ఞాన)ప్రసాదుల గైర్ హాజరీని ఇద్దరు వయోధిక విశ్రాంత ఉద్యోగినులు భర్తీ చే...

Read More
<< < ... 143 144 145 146 [147] 148 149 150 151 ... > >>