పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? ఫలప్రదమైన మరొక శ్రమయజ్ఞం! - 3206* ఇది స్థిరవారం - (17-8-2024) అది గంగులవారి పాలెం సమాంతరంగా – మచిలీపట్నానికి 22 కిలో మీటర్ల దవ్వుగా – NH 216 వ జాతీయ మార్గం – శ్రమ యాజ్ఞికులైతే మళ్లీ 25 మందే - నలుగురు మహిళలతో సహా - యజ్ఞ స్థలమైతే 160 గజాల ఉత్తరంగా - దక్షిణంగా 100 గజాలమేర!...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? చల్లపల్లిలో 3205* వ నాటి శ్రమ వింతలు! శ్రావణ శుక్రవారపు ఉషోదయానికి ముందుగానే - ఊరికి దక్షిణాన - జాతీయ రహదారి మింద 22 - 23 వ కిలోమీటర్ల దగ్గర - ప్రధానంగా బాట ఉత్తరాన నేను గమనించిన కొన్ని శ్రామిక దృశ్యాలన్నమాట! &...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? స్వాతంత్య్ర దినాన స్వచ్ఛ కార్మికుల నిత్య నైవేద్యం - @3204* ఇది శుక్రవారం - 15.8.24 వ నాటి గ్రామకైంకర్యం! తమ ఊరి మెరుగుదల కృషిలో ఆ కింకరులు 24 మందీ, సేవా సమయం 4.18 to 6.05. కృషికి ఎం...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? నేటి శ్రమ జీవన సౌందర్యం లెక్క 3203* శ్రావణ బహుళ దశమీ బుధవారం – పదునాల్గవ ఆగస్టు – 2024 వేకువ 4.17 సమయాన – 216 వ జాతీయ రహదారి 23 వ కిలోమీటరు వంతెన సమీపంలో పది మంది స్వచ్చంద శ్రమ జీవుల ఉనికి! అక్కడి నుండి 6.06 నిముషాల దాక మొత్తం 25 మంది ఉద్యమ జీవుల పరిశుభ్ర – సుందరీకరణ మనికి! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? ఇవి 3202* వ వేకువ కాలపు శ్రమ సమర్పణలు - ! మంగళవారం (13.08.2024) సైతం 22 మంది కష్టాన్ని ఇముడ్చుకుని బాగుపడింది NH 216 లో బందరు నుండి 23 వ కిలోమీటరు ప్రాంతమే! కష్టం మొదలయింది 4.15 కే! అక్కడ నుండి 6.00 దాక – రహదారి అలంకరణ జరిగింది కూడ ప్రధానంగా లోతైన ఉత్తరపు దిశలోనే! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? విజయవంతమైన మరొక శ్రమదాన ప్రస్థానం - 3201* సదరు ప్రస్థానం 12.8.2024 (సోమవారం) వేకువ సమయానిది, శ్రమదాతలు 29 మందే, మళ్లీ అందులో ఇద్దరు అతిథి కార్యకర్తలే – ఈ శ్రమాదర్శం వేకువ 4.20 నుండి 6.10 దాక - ఒకప్పటి ఆఫీసర్స క్లబ్ రోడ్డూ – 216 వ రహదార్ల కలయిక ప్రాంతాన కనిపించింది. ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? స్వచ్ఛ - సుందరీకరణ పనిదినాల మరొక ముఖ్య సంఖ్య - @3200* ఆదివారం (11-8-24) కావడంతోనేమో – 34 కు పెరిగిన కార్యకర్తల సంఖ్య! తలా గంటా 50 నిముషాల పాటు వీళ్లు సమర్పించుకొన్న శ్రమ జాతీయ రహదారి - 216 మీది బండ్రేవుకోడు వంతెన ప్రాంత...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? నేషనల్ హైవే ప్రక్కన నేటి శ్రమదినం సంఖ్య – 3199* శనివారం – 10.08.2024 వేకువ 4.16 కే మొదలై, 6.10 కి తలపెట్టిన పనులు పూర్తైనవి. శ్రమను పంచుకున్న కార్యకర్తలు మొత్తం 27 మంది! వారి ఉత్సాహానికి ప్రతిఫలంగా ప్రతిష్టితమైన పూల మొక్కలు 70. వీని...
Read Moreఒక్కసారికి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రతినబూనుదాం. కాలుష్య కోరల నుండి పర్యావరణాన్ని మనమంతా కాపాడుదాం. 3198* రోజుల శ్రమదాన కార్యక్రమం ఈరోజు (09.08.2024) శుక్రవారం వేకువ జామున 4.20 కి 9 మంది స్వచ్ఛ సైనికులతో దైనందిన స్వచ్ఛ సేవను మొదలు పెట్టి 216 జాతీయ రహదారికి ఇరువైపులా నాటుతున్న మొక్కలలో భాగంగా ఈరోజు 38 సువర్ణ గన్నేరు, 11 పారిజాతం, 6 గన్నేరు మొక్కలు (...
Read More