పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? 30+ పనిగంటల వీధి ప్రజాసౌకర్యం - @ 3179* ఈ కృషి జరిగింది గంగులవారిపాలెం బాటలోనే! 18.7.24 - గురువారం ఉషః కాలంలోనే! పని చివర్లో వచ్చి కలిసిన ఇద్దరు సానుభూతి పరులతో గాని కార్యకర్తల సంఖ్య 20 దాటలేదు! వాతావరణం సైతం అ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? 3173* వ శ్రమ వేడుకలో 27 మంది! ఈ బుధవారం వేకువ 4.15 కే అందులో 9 మంది! 10-7-24 చీకటితో ఎందుకిందరి ఆరాటం? వానకు నానిన - రాళ్లూరప్పల ఎగుడుదిగుడు వీధి మార్జిన్లలో కాలుష్యం మీద ఏల ఈ పోరాటం? కూటి కా - గుడ్డకా - కీర్తికా - పరువుకా.... ఏ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? వీధి పారిశుద్ధ్య శ్రమ సంగతులు - @3178* బుధవారం (17.7.214) వేకువ 4.17 కే అవి గంగులవారిపాలెం రోడ్డులో మొదలై - 6.10 దాక జరుగుతూనే ఉన్నవి. ఈ అసలు కష్టానికరగంట ముందూ, అరగంట తదుపరీ కలుపుకొంటే సగటున ఈ కార్యకర్తలు తలా 3 గంటల సమయాన్ని తమ ఊరి ప్రయోజనార్థం వెచ్చించారన్నమాట! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? 3177 వ వీధి శుభ్రతాచర్యలు పాతిక మందివి! 15.7.24 (సోమవారం) గ్రామ శ్రమదాన సంప్రదాయం కాస్త మారి, రెస్క్యూ టీమ్ తో బాటు ఇతర కార్యకర్తలు కూడ కలిసి, గంగులవారిపాలెం వీధిలో సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు మొదట్లో ఆగారు. ఐతే - అక్కడ పనిలో వొంగకుండా, శాయినగర్ తొ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? వర్తమాన సామాజిక చైతన్య శ్రమదాన వాహిని - @3176* ఆదివారం (14.7.24) నాటి సదరు వాహిని 40 మంది నికర శ్రమదాతలతోనూ, పాతికమంది అతిథి శ్రమదాతలతోనూ, గంగులవారి పాలెం వీధి లో ప్రవహించినది! ఆ పిదప పద్మాభిరామంలో మండలి బుద్ధ ప్రసాదు గారు పాల్గొన్న సభలోనైతే 90 మంది కనిపి...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? 3175* వ శ్రమ వివరాలిలా.... తారీఖు ప్రకారం అది 12.7.24; రోజు పేరు శుక్రవారం; శ్రమప్రదేశం విజయవాడ రోడ్డుకూ సాగర్ టాకీసుకూ మధ్యస్తం; శ్రమకాలం గంటా 50 నిముషాలు, మబ్బు పట్టి చల్లగా అనిపిస్తున్నా - ఉక్క వాతావరణంలో పనులు చేసుకుపోయిన వారు అక్షరాలా 24 మంది!...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? గురువారం (11.07.2024 ) నాటిది 3174* వ శ్రమదానం! నిన్నటి వలెనే ఈ పూట కూడ 27 మంది వాలంటీర్లేగాని - దైనందిన శ్రమ వేళలు 4.30 - 6.00 అనే హద్దుల్ని ఉల్లంఘించారు! 4.13 నుండి 6.16 అనగా 2 గంటల 3 నిముషాల పాటు సదరు దానం జరుగుతూనే ఉన్నది! సుమారు 50 పనిగంటల ప్రయత్నంతో పుట్టుకొచ్చిన వ్యర్థాల లోడింగు పూర్తి కాకపోవడమే జాప...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? మళ్లీ రెస్క్యూ (సోమ) వారం పనులు! - @3171* బండ పనులకలవాటు పడిన నలుగురు కార్యకర్తలుండగా, వాళ్లకండగా నలుగురు అనుభవజ్ఞులు – మరీ ముఖ్యంగా నాలుగైదు రోజుల వియోగానంతరం పునరాగమించిన శంకర శాస్త్రి గారుండగా - వీధి రెస్క్యూ పనులకేం లోటు? ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? ఘనంగా ముగిసిన 3170* వ నాటి 39 మంది శ్రమ! ఆదివారం(7.7.2024) వేకువ 4.17 కే వీధిలోపాల దిద్దుబాటు కోసం 16 మంది కాచుక్కూర్చొన్నారు. వాళ్లకు మరో 23 మంది తోడై - సంఖ్యా బలం 39 కి చేరి, ఒక సమన్వయంతో వాళ్ల శ్రమదానం 6.10 కి కొలిక్...
Read More