Daily Updates

3169* వ రోజు.............

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? స్థిరవారం నాటి సుస్థిర వీధి పారిశుద్ధ్యం!- @3169*             తారీఖు 6.7.24, కాలం వేకువ 4.20 - 6.12,  పరిశుభ్రత అలవరచుకొన్న ఊరి భాగం సాగర్  పేరుగల సినీ పదర్శనశాల ఉత్తరాన, సామాజిక కర్తవ్య వ్యసన పరులు ఏడెనిమిది మంది మహిళలతో ...

Read More

3168* వ రోజు.......... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? 3 వేల నూట 68* వ శ్రమ సంగతులివే!             క్రోధినామ సంవత్సర - శుక్రవాసర – అనగా 5.7.24 వేకువ 4.14 - 6.10 సమయాల మధ్యకాలంలోనివి బైపాసు మార్గమునందలి చలన చిత్ర ప్రదర్శనాలయ ఉత్తర దిక్కున వెనుకటి ‘చల్లపల్లి వైద్యశాల’ దగ్గర 27 మంది పాటుబడినవి! ...

Read More

3167* వ రోజు.............

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? మూడు వేల నూట అరవయ్యేడవ* శ్రమదానం!             సదరు శ్రమఘట్టం గురువారం వేకువ  సుమారు 2 గంటల పాటు – సాగర్ టాకీసు బైపాస్ వీధికి ఉత్తర - దక్షిణాలుగా జరిగింది. దానికర్తలు 26 మంది. ఇందులో పారల్తో మట్టి దిబ్బల్ని కుమ్మేసిన ముగ్గురూ, క...

Read More

3166* వ రోజు....... ......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? 3166* వ నాటి శ్రమదానం ముచ్చట్లు!          పై సంఖ్య జులై నెల - 3 వ తేదీకి చెందినది! మొత్తం 25 గురు స్వచ్చ కార్యకర్తలకు సంబంధించినది! అందులో 10 మందైతే మరీ 4.12 కే తొందరపడినది! 3 వీధులకు పరిమితమైనదీ, 6.10 కి ముగిసినదీ!          ఈ పాతి...

Read More

3165* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? సాఫీగా - సవ్యంగా రెస్క్యూ పనులు - @3165*          జులై 2 వ రోజు వేకువ - మంగళవారం పూట – 4.20 – 6.10 మధ్యస్ధాలైన సదరు పనులు మరొకమారు గంగులవారిపాలెం వీధిలోనివే! హాజరైన గట్టి+మెతక కార్యకర్తలు 5+2 మందే! ఆ గంటా ఏభై నిముషాల పనుల కొలతలివే! ...

Read More

3164* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? సోమవారం నాటి రెస్క్యూటీమ్ పనులు - @ 3164*           జులై మాసపు తొలినాటి కార్యకర్తల కృషి మరొకమారు గంగులవారిపాలెం వీధిలోని గస్తీగది ప్రాంతానికి పరిమితమయింది. అందుగ్గాను 4.20 కే సంసిద్ధులైన ముగ్గుర్ని గమనించారా? వాళ్లకు తోడుగా మరో ఇద్దరం కూడ ఉన్నామనుకోండి! ...

Read More

3163* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? 3163* వ శ్రమ వివరాలు తెలుసుకుందాం!           అవి స్థిరవారం (29.6.24) వేకువ సమయానివి; 33  మందికి సంబంధించినవి; 4.15 కు మొదలై 6.10 దాక సందడి చేసినవి; ఉప్పల వారి వీధి వద్ద నుండి సజ్జా వారి అడ్డరోడ్డుకు వ్యాపించినవి; వాతావరణం చల్లగా అనుకూలించినా, ఇంచుమించు అం...

Read More

3162* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? చిత్తడి చినుకుల్లోనే 3162* వ వేకువ శ్రమదానం!           అది శుక్రవారం (28.6.24) నాటి సంగతి! బైపాస్ వీధీ – సజ్జా ప్రసాద్ అడ్డ వీధీ కూడలిలో 4.16 సమయంలో వీధి పారిశుద్ధ్య పనులకుద్యుక్తులైన 7 గుర్ని చూస్తుంటే - ఆశ్చర్యం, ఆనందం ఒకేమారు! ఇన్ని వేలమంది గ్రామస్తు...

Read More

3161* వ రోజు....... ...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల? బుధవారం వేకువ వీధి కష్టం - @3161*           ఇది ఆంగ్ల సంవత్సరం 2024 – జూన్ మాసపు 26 వ రోజన్న మాట!           ఈ కష్టంలో 24 మందికి భాగమున్నది; సాగర్ బైపాస్ వీధిలో అటు భారత లక్ష్మి వడ్లమర అడ్డ రోడ్డు మొదలు - వినూతన భవన ని...

Read More
<< < ... 46 47 48 49 [50] 51 52 53 54 ... > >>