Daily Updates

2894* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉంటారా! 2900* నాళ్లకు దగ్గరగా చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం!             ఇవాల్టి శ్రమదానం మాత్రం 2894* వ నాటిది – 28.9.23 గురువారమన్నమాట! 24 మందిమి వేకువ కర్మక్షేత్రం మాత్రం - అడపాదడపా 2-3 చోట్ల జరిగినా - ప్రధానంగా బైపాస్ వీధిలోని ప్రాత - శిధిల - కస్తూర్భా ప్రభుత్వాస్పతి ప్రవేశ ద్వారమే!...

Read More

2893* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉంటారా! మరొక శ్రమదాన వైభవం - @2893*             బుధవారం (27.9.23) నాటి వేకువ 4.10 సమయం సంగతది! కేవలం 24 మంది తమ ఊళ్లోని ఒక - బైపాస్ వీధిలో - తమ బ్రహ్మకాల సుఖ నిద్రను వీడి - 150 గజాల నిడివిలో - రకరకాలుగా పాల్పడ్డ వీధి పారిశుద్ధ్య చర్యలు! ...

Read More

2892* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! ఇవీ 2892* వ నాటి రెస్క్యూ దళ సేవలు!             మంగళవారం 4.25 నుండి 6.08 నిముషాల దాక నిరాటంకంగా జరిగిన సదరు వీధి పరచర్యలు 5+2 మందికి చెందినవి. సంఘటనా స్థలం నిన్నటిదే – ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్మించిన NH-16 ఉపరహదారిలో – బండ్రేవు కోడు పెద్ద వంతెన వద్దనే! ...

Read More

2891* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! 2891*వ శ్రమదాన సారాంశం!             సోమవారం (25.9.23) కనుక - సదరు శ్రమ రెస్క్యూ టీమ్ వారిది! అది కాస్తా 4.24 AM కే మొదలై - 6.10 కి విజయవంతంగా ముగిసింది! ఈ వేకువ వాళ్లెంచుకొన్న పని గంగులవారిపాలెం ఉత్తరాన – NH 16 కు ఉత్తరంగా - అటు పంట పొలం మురుగు నీరూ, ఇటు వర్షం నీరూ ఏకమైన చోట!...

Read More

2890* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా!           105 నిముషాల శ్రమదాన సమాచారం చిత్తగించండి!-@2890*             ఈ ఆదివారం (24.9.23) వేకువ వీధి పారిశుద్ధ్యానికి 4.17 కే సన్నద్ధులైన 10 మందీ, పోలీస్ ఠాణా వీధికి బదులు వాన వల్ల బైపాస్ వీధికి మారిన శ్రమదాన స్థలం దగ్గరికి తరువాత్తరువాత వచ్చి, పనిలో వంగిన 20 మంది సాగించిన గ్రామ మెరుగుదల కృషి వివరాలి...

Read More

2889* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం! 2889* వ రోజుకు చేరిన శ్రమదాన వీరు!             ఆ చేరిక శనివారం (23.9.23) నాటిది, శ్రమ ప్రదర్శనం – గ్రామ ప్రధాన వీధికి బదులు – వాన దేవుడి మీద అనుమానం వల్ల - గంగులపాలెం వీధిలో మురుగు కాల్వ దగ్గరే! పని ఘడియలు 4.17 to 6.05 AM! శ్రమదాతలు 24 మంది!...

Read More

2888* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం! అర్థంతరంగా ముగిసిన 2888* వ నాటి శ్రమదానం!             భాద్రపద శుక్రవారం (22.9.23) వేకువ 4.15 - 5.00 నడుమ గంగులవారిపాలెం బాట - బండ్రేవుకోడు కాల్వ వద్ద జరిగిన ప్రయత్నమది! కార్తకర్తలు కేవలం డజను మంది! జరిగినది పట్టుమని ముప్పావు గంటైనా లేదు.        &n...

Read More

2887* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం! నేటి శ్రమదానం 2887* వది!             21-9-23 (గురువారం) కృషి కూడ బందరు – NH-16 వీధిలోనే ప్రధానంగా జరిగింది. నిన్నటి తరువాయిగా - అంటే కమ్యూనిస్టు వీధి మొదలు యడ్ల వారి వీధి వరకూ ఆ వీధి చెప్పుకోదగ్గంతగా శుభ్రపడింది. నికర కార్యకర్తలు 16 మంది,  నాబోటి ఒక మోస్తరు శ్రమదాతలిద్దరూ సదరు శుభ్రతా సంపాదక...

Read More

2886* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం! గ్రామ కాలుష్యంపై పోరాటంలో త్రిముఖ వ్యూహం! @2886*             బుధవారం (20-9-23) వేకువ 4.16 కే తొలి 10 మంది గుంపెడు కార్యకర్తలు బత్తుల వారి రామాలయం ప్రక్కన నిలవడమూ, అక్కణ్ణుంచి నిముష క్రమంలో మిగిలిన 14 మందీ వచ్చి కలిసి, పారిశుద్ధ్య పనులందుకోవడమూ, 3 చో...

Read More
<< < ... 77 78 79 80 [81] 82 83 84 85 ... > >>