Daily Updates

2858* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా?   శ్రమ దినాల వరుస సంఖ్య 2858* ఆదివారం - అనగా ఆగస్టు మాసపు 20 వ వేకువ - 1వ వార్డుకు చెందిన ఉప మార్గపు వడ్లమర వీధి ఎదుటనే కార్యకర్తల 4.13 కాలపు ఛాయాచిత్రము కనిపించుచున్నదా? శుభకార్యము...

Read More

2857* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? 1 వ వార్డు సంతృప్తికర సేవలు @2857* ఎందుకోగాని మరీ 4.12 కే సేవలు మొదలై గంటన్నరకు పైగా సుమారొక 100 గజాల బైపాస్ వీధి చెప్పుకోదగ్గంతగా బాగుపడింది. ఇందులో పాల్గొన్న సీనియర్ వైద్యులు, గ్రామ సర్ప...

Read More

2856* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! శ్రావణ శుక్రవారపు శ్రమవేడుక వేంకటాపురమందే! @2856*             18.8.23 వేకువ డజను మందితో ఆ వేడుక చెరువు గట్టున 4.23 కే మొదలై చివరకు వాళ్ల సంఖ్య 34 దాక వెళ్ళి, 6.52 దాక - మొత్తం 2 ½ గంటల పాటున్నది. అసలైన స్వచ్ఛ - సుందర కార్యకర్తలు 22 మంది కాగా – స్ధానికులు మిగిలిన వ...

Read More

2855* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! పూర్తైన రహదారి హరిత సుందరీకరణం - @2855*             గురువారం(17-8-2023) వేకువ 4.22 - 6.20 వేళ - 26 మంది శ్రమార్పణతో - మరొక 90 మొక్కల అమరికతో – 3 రోజుల చిన్నపాటి పచ్చతోరణ యజ్ఞం ముగిసింది. బాటకు రెండు ప్రక్కలా 1+1 కిలోమీటరు బారునా ఇప్పుడు 360 పండ్ల, ...

Read More

2854* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! 2854*వ వేకువ కృషి శివరాంపురం దగ్గరగా.             బుధవారపు బ్రహ్మకాలం - 4.20 కే సదరు సత్కృషి వంతెన దగ్గర రహదారికి తూర్పుగా మొదలై, 6.10 వరకూ నిరాటంకంగా ముగిసింది. కృషీవలురు 26 మందిలో వేంకటాపురపు కోనేరు ట్రస్టు పనివారిద్దరూ, అదే గ్రామస్తులిద్దరూ. ...

Read More

2853* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! మొక్కల్నాటిన పనే ఈ వేకువ శ్రమదానమంటే - @2853*           మంగళవారం – స్వాతంత్ర్యదినం (15.08.2023) కూడ రెస్క్యూటీమ్ దే ఐనా - ఈ వేకువ 4.27 - 6.04 నడుమ గంగులపాలెం బాటలో జరిగిందంతా హరిత దానమే! అసలు కార్యకర్తలూ, కొసరు కార్యకర్తలూ కలిపి 13 మంది! ...

Read More

2852* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! చల్లని వేకువ పూట చక్కని వీధి బాధ్యత! @2852*           సోమవారం (14.08.2023) – మబ్బులు క్రమ్ముకొన్న 4.25 సమయానికే - ఊరి వీధి రక్షక కార్యకర్తలనబడే కొందరి కృషి మొదలైపోయింది. తొలుత బందరు రోడ్డులోని దంత వైద్యుల ఇంటి ఆవరణలోని వేప చెట్టూ, పిదప గంగులవారిపాలెం రోడ్డులోని కోనోకార్పస్ చెట్టు పనులూ ...

Read More

2851* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?                              2851* వ నాడు - ఎక్కడ, ఏమిటి, ఎలా జరిగింది?           చల్లపల్లి గ్రామ స్వచ్ఛ సుందరోద్యమంలో ఈ ఆదివారం (13.8.23)   ఒక ప్రత్యేక -విశిష్ట –స్మరణీయ ఘట్టం!      &nbs...

Read More

2850* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! జోరు వానైతే మాత్రం ఏంటిటా ?@2850*             అటు వానదేవుడి ఉరవడి - ఇటు స్వచ్ఛ కార్యకర్తల శ్రమ పరవడి, వేకువ చీకట్లో క్రింద కాలు జర్రున జారిపడే బురద తాకిడి! 4.28 మొదలు 6.22 దాక 20+ మంది శ్రమ సందడి! అదీ స్థూలంగా అగస్టు 12 వ వేకువ సమయపు రహదారి పచ్చతోరణం హడావిడి!...

Read More
<< < ... 81 82 83 84 [85] 86 87 88 89 ... > >>