పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా? జాతీయ (NH-16) రహదారి సుమ సుందరీకరణం @2840*. బుధుని రోజు (2.8.23) వచ్చిందంటే - ఈ ఊరి సామాజిక బాధ్యుల శ్రమదాన పండుగ మొదలైనట్లే! వారంలో 5 రోజుల వేడుకకు నాంది పలుకుతూ - బందరుకు 22 - 21 కిలోమీటర్ల నడిమి ఉపరహదారి దగ్గర ఉత్తరపుటంచున 4.18 ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? 2 ½ గంటలు జరిగిన 2839* వ నాటి సౌకర్య కల్పన! మంగళవారం - అనగా ఆగస్టు ప్రథమ దివసాన సదరు సౌకర్యమెచ్చటనగా - సాగర్ బైపాస్ వీధిలోని కమ్యూనిస్టు బజారు వద్ద! ఏమాసౌకర్యమందురా - దాసరి వారి ఆవరణలోని ఏడాకుల మొక్క మహా వృక్షమై – అటు వీధినీ, ఇటు పొరుగింటి వారినీ పెటుతున్న ఇబ్బందిని తొలగించుట!...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? 2838* నాటివి రిస్కీ చర్యలు! జులై నెల మాసాంతపు సోమవారం వేకువ ఊరి వీధి సపర్యలు ఎంపిక కాబడ్డ కొందరు కార్యకర్తలవి. వీరికే కొందరు “రిస్క్ టీమ్” అనే నిక్ నేమ్ తగిలించారు.  ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? జులై 30 (ఆదివారం) నాటి శ్రమవినోదం - @ 2837* వేకువ 4. 20 కే బందరు జాతీయ రహదారిలో-కాసానగర్ దగ్గరగా కార్యకర్తల ప్రత్యక్షం ! నిన్నటిని మించి, ఔత్సాహికుల సంఖ్యలోగాని, జరిగిన పని పరిమాణంలో గాని ఆకస్మిక వృద్ధి – చల్లపల్లి, రేపల్లె లకు చెందిన ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? శనివారం (2836*) నాటి రహదారి సుందరీకరణం! 29-7-23 బ్రహ్మ కాలం (4.18 ని.) లో 15 మందే కనిపిస్తున్నా అనతి నిముషాల్లోనే పెరిగి పెరిగి కార్యకర్తల సంఖ్య 33 కు వెళ్లింది! పని స్థల మానం - కాసానగర్ దగ్గర బందరు – ఒంగోలు నేషనల్ హైవేకి ఇరుదిశలా 200 గజాలు! పనుల్లో కాలూ - వేలూ పెట్ట...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? 2835* వ వేకువ బురద - మట్టి పనులు సదరు మురికి పనివాళ్లేమో ఎంతో కొంత పేరు - ప్రతిష్టలున్న, చదువుకొన్న, ఉద్యోగిస్తున్న, సొంత బుర్రలున్న వివిధ వర్గాల వారు! సమయమైతే - వేకువ 4.17 - 6.05 నడిమి వేళ! స్థలం - NH 16 ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? N.H. 16. సుందరీకరణలో - @2834* వ వేకువ! గురువారం (27.07.2023) వేకువ జామున సైతం 4.15 కే జాతీయ రహదారి పచ్చతోరణం పనులు మొదలై 6.14 దాక నిర్విఘ్నంగా నెరవేరాయి. 1) సకాల సమాచార లోపం వల్లా 2) అనిశ్చిత వాన బీభత్సం క...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా? ఈ ఆదివారం నాటిది 2833 * వ శ్రమదానం. శ్రమ దాతలు 23 మంది, వీధి పారిశుద్ధ్య స్థలం బెజవాడ మార్గంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాల, పని వేళ వేకువ 4.30 -7.00 ల నడిమిది, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల? రహదారి పచ్చతోరణ కృషిలో – 2832* వ నాడు. శనివారం - 22.7.23 - వేకువ 4.16 - 5.10 నిముషాల మధ్య - 26 మంది శ్రమ త్యాగధనుల ఉమ్మడి కృషి అది! ఇంత చలి గాలిలో, వాన తుంపరలో, ఊరికి 2 కిలోటర్ల దూరాన - పెదకళ్లేపల్లి బాట జంక్షన్ వద్దకు చీకటి వేకువలో చేరుకొని 111 (ఇందులో 100 పారిజాతాలు) మొక...
Read More