రామారావు మాష్టారి పద్యాలు

09.08.2022...

            శ్రమ సమన్విత బృందగానం ఎందరెందరో కలిసి నడిచే – వీధి వీధిని శుభ్రపరిచే – అన్ని వసతులు పెంచి వేసే - ఐకమత్యపు శక్తి చాటే – ఉన్న ఊరిని మనోజ్ఞంగా - స్వస్త సుందర బంధురంగా ...

Read More

06.08.2022...

        మహోన్నతమగు మలి ప్రయత్నం! ఒక శ్మశానం శుభ్ర-సుందర హరిత దృశ్యం-పుష్ప భరితం సర్వ లక్షణ సమాహారం –మృతుల గౌరవ సమారోహం ...

Read More

05.08.2022...

          ఇదేమైనా పిల్లలాటా ?   ఇదేమైనా పిల్లలాటా? కథేమైనా కొత్త పాటా?  చల్లపల్లి చరిత్ర ఎరుగని చలవ మాటిది- మంచి బాటిది!  స్వచ్ఛ సైన్యపు నిత్యయత్నం- వేల పల్లెల ప్రగతి మంత్రం ! ...

Read More

04.08.2022...

                     సందేహ వలయం వేల దినముల గ్రామ సేవల వినుత భావన గెలుస్తుందా! శ్రమవినోదం రహిస్తుందా! స్వచ్ఛ ఒరవడి నిలుస్తుందా? యువతరం దాన్నందుకొని అత్యున్నత స్థితి చేరనుందా! ...

Read More

03.08.2022...

   *క్రమించడమూ – శ్రమించడమూ*   సొంత లబ్ధికొ – ఉబుసు పోకకొ ఇంతగా ఆరాట పడుదురు కుటుంబ శ్రేయస్సు కోసం ఒక్కింతగా పోరాట ముండును...

Read More

31.07.2022...

             కర్మశూరులు – ధర్మవీరులు పరుల బాధ్యత మోసి తృప్తిగ - మనః తృప్తిని పొంది పూర్తిగ ఉన్న ఊరి స్థితిని గతినీ ఒక సమున్నత స్థాయి చేర్చిన కర్మశూరులు - ధర్మవీరులు - కార్యకర్తలు చల్లపల్లికి ...

Read More

30.07.2022...

          శ్రమల చెమటల ఫలితమే ఇది ఆ ఒకప్పటి అస్తవ్యస్తపు అయోమయ చల్లపల్లా ఇది? ఎవరి సుకృతమో ఇంత స్వచ్ఛత – ఎవరి భిక్షో ఇంత శుభ్రత! ఎవరు పంచిన స్ఫూర్తిరా ఇది- ఎవరు పెంచిన శోభరా ఇది? చల్లపల్లి స్వచ్చ సైన్యం శ్రమల- చెమటల ఫలితమే ఇది!...

Read More
<< < ... 135 136 137 138 [139] 140 141 142 143 ... > >>