ఈ ఉద్యమ సంరంభం ఇది కొందరి ఉద్వేగమొ - ఏ ఒక్కరి ఆవేశమొ - మహారంభ శూరత్వమొ మరొకటో కాదు సుమా! చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రస్థానం నిబద్ధితం - నిమంత్రితం - నియంత్రితం - నిరంతరం - తరంతరం!...
Read Moreస్వచ్చోద్యమ సాఫల్యం అసమంజస చర్చలేని - అహంకార మచ్చరాని కుల మతాల గొడవెరగని గొప్ప ఉద్యమం ఇదే! రాజకీయరచ్చెరుగని – శ్రమదాన పథం ఆగని స్వచ్చోద్యమ సాఫల్యత సంభవి...
Read Moreశ్రీశ్రీలాగా చెప్పాలంటే – ఓ మహాత్మా! ఓ మహర్షీ! ఏది నష్టం - ఏది కష్టం? దురదృష్టమదృష్టమేమిటి? గ్రామమంటే ఇసుక – మట్టా? గ్రామమంటే జనం కాదా? ...
Read Moreఒక తీపి పాట ఔను సుమా! నేనన్నది ఔను నిజం! ఔను నిజం! చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం తీపి నిజం! జన జాగృతి పెరగాలని – శ్రమ సంస్కృతి విరియాలని గ్రామస్తులు స్వచ్చ కార్యకర్తలుగా మారాలని...
Read Moreషష్టి పూర్తి శివోహం! – 4 మానవ జీవన మర్మం తెలియజెప్పు పెద్దమనిషి స్వచ్చోద్యమ నట్టనడుమ షష్టిపూర్తి జరుపుకొనే ఒక వినూత్న సంప్రదాయ ప్రవర్తకుడీ క్రొత్త మనిషి. అను నిత్యం పరుల క్షేమ మభిలషించు గొప్ప మనిషి! ...
Read Moreషష్టి పూర్తి శివోహం! - 3 బ్రతుకు వెతల కథలెన్నో పరిష్కరించి చూపు మనిషి వింత వైద్య శిబిరాలతొ విర్రవీగు రోగాలను అదుపు చేసి పేద వాళ్ల కందజేసి స్ధైర్యాలను క్రొత్త వైద్య సంస్కృతి సమకూర్చెడి ఒక వింత మనిషి! ...
Read Moreషష్టి పూర్తి శివోహం! - 2 మనుషుల్లో తిరుగు మనిషి - మనసులు చదివే మనిషి - వైద్య శాస్త్ర పరమార్థం ఒంట బట్టి కదలు మనిషి – ఆదర్శము నాచరణగ అనువదించి చూపు మనిషి – ...
Read Moreషష్టి పూర్తి శివోహం! - 1 ఆతని ప్రతి మాట సూక్తి - ప్రజాసేవ కతడే స్ఫూర్తి చల్లపల్లి స్వచ్చోద్యమమన్న అతని కెంతో భక్తి అతనిది నిత్యాన్వేషణ - అతడె శివన్నారాయణ ఆతని జన్మోత్సవాని కందిస్తా శుభకామన!...
Read Moreసమర్పిస్తున్నాం ప్రణామం – 69 ఒక విశిష్ట ప్రయోజనమును - ఒక సమంచిత జన హితమ్మును సమాజ సేవకు లెన్నుకొనదగు సదాచరణాత్మక పథమ్మును ఎంచుకొనిన - ఆచరించిన - నిర్వహించిన మహాశయులకు ...
Read More