ఆ స్వచ్ఛ స్ఫూర్తి విందు! అడ్డంకులు పెరిగినపుడే అసలు సమర్థతలు వచ్చు గడ్డుకాల మందె కార్యకర్త నివేశములు హెచ్చు! ఆగినదా శ్రమదానం ఆ కరోన కాల మందు? అనుసరింపు – మాచరింపు మా స్వచ్ఛ స్ఫూర్తి విందు!...
Read Moreవలదిప్పుడు. బాధ్యతలను మోయువాడు నాయకుడే కానప్పుడు సమాజ ఋణం తీర్చువాడు మార్గదర్శి కానప్పుడు ఉద్యమాల పేరు చెప్పి, ఉన్నత మహదాశయాల మాటున - మాటలు చెప్పే మహనీయులు వలదిప్పుడు!...
Read Moreస్వచ్చ-సుందర- అడుగు గురుతులు కలల మందిర స్వచ్చ సుందర గ్రామ మిది నీ చల్లపల్లి దేశ దేశ విభాగములలో తేజరిల్లే పాలవెల్లి కారణాంతర సైన్య విరమణ కాల మందున పూనుకోవోయ్ అనుసరిస్తూ- అనుకరిస్తూ స్వచ్చ సైన్యం అడుగుజాడలు !...
Read Moreస్వచ్ఛ సైన్య జయ పతాక ఒక్కరిద్దరు ఉన్నా ఎగురు స్వచ్చోద్యమ జయ పతాక! కోవిద్ విలయం లోనూ కొనసాగెను దాని ఢాక ! అంగ-అర్థ బలాల కన్న ఆశయాల శక్తి మిన్న! అనుసరింపు డాచరింపు డా స్వచ్చ స్ఫూర్తి నెపుడు!...
Read Moreఅనుసరిద్దాం - అవశ్యంగా ఏదనిత్యం - ఏది నిత్యం - ఏది స్వార్థం-ఏది త్యాగం? పరోపకృతులకు మార్గమేదో - పరమ ధర్మ గరిష్టమేదో? ఆ వితర్కం అంతులేనిది - స్వచ్ఛ సైన్యం బాట ఉన్నది ...
Read Moreసన్మానార్హుల సంగతి. రెండు వేల దినాలుగా నిండగు దృఢ చిత్తంతో సంచలించు - ఉద్యమించు స్వచ్ఛ సైన్య సాహసులా, నిమ్మకు నీరెత్తినట్లు నిద్రించే పౌరులా? ఎవరు ధన్యు, లెవరు మాన్యు, లెవ్వరు సన్మానార్హులు?...
Read Moreస్వచ్చోద్యమకారులే ఉవ్వెత్తున లేచి సాగు ఉద్యమమిది ఎవరి కొరకు? నిస్వార్థ - క్రమబద్ధ - శ్రమదాతలు ఎచట - ఎవరు? సంఘం - బుద్ధం - ధర్మం శరణు జొచ్చు ధన్యులెవరు? శ్రమ పతాక – శ్రమ వికాస సజ్జను లెచ్చోట గలరు?...
Read Moreఅదొక గట్టు – ఇదొక ఒడ్డు! విచిత్రములగు కీర్తి కాంక్షలు - వినశ్వరమగు ఎండమావులు – అవసరాలకు మించి సంపద - అలవి కాని దురహంకారం వీటి కన్నా పూర్తి భిన్నం – స్వచ్ఛ సైనిక శ్రమ విరాళం అనుసరిస్తే – ఆదరిస్తే - అదే భవితకు వర ప్రసాదం!...
Read Moreఇన్నాళ్లుగ పొరబడినా... శ్రమదానం సదాచార సంపన్నమె కాదనుకొని – ఎవరెవరో మన బాధ్యతలిన్ని నాళ్లు మోశారని – ఇకపైనా అదే రీతి ఎందుకింక సాగాలని అనుసరించి తలదాల్చుడు స్వచ్చోద్యమ ఆశయాన్ని! ...
Read More